Categories: EntertainmentNews

Pawan Kalyan | ప‌వన్ క‌ళ్యాణ్‌పై బ్యాన్ విధించండి.. ఆయ‌న సినిమాలు చేయ‌కుండా చూడండి

Advertisement
Advertisement

Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న తాజా చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్రచారానికి ప్రభుత్వ నిధులు వినియోగించారని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆరోపణలు చేశారు. అంతే కాదు హై కోర్టు గడప తొక్కారు. వీరమల్లు ప్రచారానికి ప్రభుత్వ నిధులు పవన్ వినియోగించడం… అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని, ఆయన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం అవుతుందనేది విజయ్ కుమార్ అన్నారు.

Advertisement

#image_title

ప‌వ‌న్‌పై ఆరోప‌ణ‌..

Advertisement

జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపతో కూడిన బెంచ్ ఆ పిటిషన్‌ను తోసి పుచ్చింది. వచ్చే వారానికి విచారణను వాయిదా వేస్తూ ప్రస్తుతానికి ఒక తీర్పు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాలు లేదా ఇతర ఎటువంటి వాణిజ్య ప్రకటనలలో పాల్గొనకుండా చూడాలని న్యాయమూర్తిని విజయ్ కుమార్ కోరారు. ఎటువంటి ప్రచారాలు నిర్వహించకూడదని, అలాగే సినిమాల సైతం నిర్మించకూడదని, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ వర్క్ ఏది చేయకూడదని పిటీషన్‌లో పేర్కొన్నారు.

పవన్ నటించకుండా బ్యాన్ విధించాలని అంటున్నారు. విజయ్ కుమార్ చేసిన ఆరోపణల పట్ల పవన్ కళ్యాణ్ గాని, ‘హరి హర వీరమల్లు’ చిత్ర బృందం గాని స్పందించలేదు. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమాకు ఆశించిన విజయం రాలేదు. నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను చేకూర్చింది. ఇక ప‌వ‌న్ న‌టించిన ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి.

Advertisement

Recent Posts

Rythu Bharosa : గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా నిధులపై ప్రభుత్వం కీల‌క అప్డేట్‌..!

Rythu Bharosa : Telangana రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి…

49 minutes ago

Today Gold Price on January 29th 2026 : పసిడి ప్రియులకు మరింత షాక్.. రూ.5000 పెరిగిన పసిడి ధర

Today Gold Price on January 29th 2026 : బంగారం మరియు వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.…

2 hours ago

Brahmamudi Today Episode Jan 29 : బ్రహ్మముడి జనవరి 29 ఎపిసోడ్: నిజం కక్కిన నర్స్.. మంత్రి ఇంటికి దొంగతనంగా రాజ్, కావ్య!

Brahmamudi Today Episode Jan 29 : బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahma Mudi). కావ్య…

3 hours ago

Karthika Deepam 2 Today Episode : కార్తీకదీపం 2 జనవరి 29 ఎపిసోడ్: జ్యోత్స్నకు షాకిచ్చిన దాసు.. సుమిత్ర కోసం దీప సాహసం

Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం'…

3 hours ago

Banana Peels : అరటి తొక్కే కదా అని తీసి పారేస్తున్నారా ?..ఇలా వాడితే ఎన్నో అద్భుతమైన ఉపయోగాలు..!

Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…

4 hours ago

Miracle medicine : ఈ ఒక్క కషాయంతో జలుబు, ఇన్ఫెక్షన్లకు చెక్..ఎలా వాడాలో తెలుసా?

Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…

5 hours ago

Zodiac Signs : 29 జనవరి 2026 గురువారం నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు జేబులో రాగి నాణెం ఉంచుకోండి

Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…

6 hours ago

Ys Jagan : కూటమి పాలన లో ఆడవారికి రక్షణ కరువు : వైఎస్ జగన్..!

Ys Jagan  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…

7 hours ago