Tamannaah : వైట్ డ్ర‌స్‌లో తమన్నాభారీ అందాలు చూస్తే అధరహో అనాల్సిందే.. వీడియో వైర‌ల్‌..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Tamannaah : వైట్ డ్ర‌స్‌లో తమన్నాభారీ అందాలు చూస్తే అధరహో అనాల్సిందే.. వీడియో వైర‌ల్‌..!

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్న Tamanna అందరికీ సుపరిచితురాలే. ఒకప్పుడు వరుస అవకాశాలతో ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది. తెలుగులో టాప్ హీరోలు పవన్ కళ్యాణ్ Pawan kalyan, మహేష్ బాబు Mahesh babu, జూనియర్ ఎన్టీఆర్ Jr Ntr, ప్రభాస్ prabhas,  రామ్ చరణ్ Ram Charan లతోపాటు మరి కొంతమంది కుర్ర హీరోలతో అవకాశాలు అందుకునేది. ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న […]

 Authored By sekhar | The Telugu News | Updated on :13 December 2022,10:30 am

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్న Tamanna అందరికీ సుపరిచితురాలే. ఒకప్పుడు వరుస అవకాశాలతో ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది. తెలుగులో టాప్ హీరోలు పవన్ కళ్యాణ్ Pawan kalyan, మహేష్ బాబు Mahesh babu, జూనియర్ ఎన్టీఆర్ Jr Ntr, ప్రభాస్ prabhas,  రామ్ చరణ్ Ram Charan లతోపాటు మరి కొంతమంది కుర్ర హీరోలతో అవకాశాలు అందుకునేది. ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న “బోల శంకర్” సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

అంతకుముందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ Varun Tej కలసిన నటించిన “ఎఫ్ 3” F3 Movie సినిమాలో హీరోయిన్ గా చేయడం జరిగింది. ఒకపక్క సౌత్ ఫిలిం ఇండస్ట్రీల అవకాశాలు అందుకుంటున్న మరోపక్క హిందీలో కూడా తమన్నా రాణిస్తూ ఉంది. నటనపరంగా డాన్స్ పరంగా తమన్న స్క్రీన్ మీద తన బెస్ట్ ఇస్తది అన్న సంగతి తెలిసిందే. ఇంకా అందాల ఆరబోతలో కూడా ఈ మిల్కీ బ్యూటీ రెచ్చిపోతూ ఉంటది.

Tamannaah Stunning Looks on viral video

Tamannaah Stunning Looks on viral video

తాజాగా ముంబై విమానాశ్రయం వద్ద ఫోటోగ్రాఫర్లకు వైట్ డ్రెస్ టాన్ జీన్ లో దర్శనం ఇచ్చింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎద అందాలతో పిచ్చేకేస్తోంది. ముంబై బాలీవుడ్ Bollywood మీడియా తమన్నా ఫ్రంట్…బ్యాక్ అందాలను కెమెరాలతో అద్భుతంగా చిత్రీకరించారు. ఇదిలా ఉండగా తమన్నా పెళ్ళికి సంబంధించి ఇటీవల రకరకాల వార్తలు జోరుగా వైరల్ అయ్యాయి. అయితే తన పెళ్లి విషయంలో వస్తున్న వార్తలలో వాస్తవం లేదని తెలిపింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది