has ram gopal varma this habit from many days
Ram Gopal Varma : వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ,Ram Gopal Varma, తెలుసు కదా. ఆయన రోజు రోజుకూ సోషల్ మీడియా, Social media,లో ట్రెండ్ అవుతున్నాడు. దానికి కారణం.. ఆయన చేస్తున్న ఇంటర్వ్యూలు. ఒకప్పటి ఆర్జీవీ వేరు. ఇప్పటి ఆర్జీవీ వేరు. ఒకప్పుడు ఆర్జీవీ,RGV, అంటే ఇండస్ట్రీలో ఒక అభిమానం ఉండేది కానీ.. ప్రస్తుతం వర్మ చేసే చేష్టలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మధ్య తన లేటెస్ట్ మూవీ డేంజరస్,Dangerou, కోసం చేసిన ప్రమోషన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా,Social media, లో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
డేంజరస్ సినిమా కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్,Bigg Boss contestan, అషూ రెడ్డి, Ashu Reddy,తో ఆర్జీవీ ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో అషూ రెడ్డి, Ashu Reddy, కాళ్ల కింద కూర్చొని తన తొడలు చూస్తూ తన పాదాలు పట్టుకొని నాకిన విషయం తెలిసిందే. మరీ ఇంతలా వర్మ దిగజారిపోయాడా అంటూ ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు. వర్మ ఇంతలా దిగజారిపోవడం ఏంటి అంటూ విమర్శించారు. నిజానికి.. వర్మ ఇలాంటి కామెంట్లను అస్సలు పట్టించుకోరు.
has ram gopal varma this habit from many days
అయితే.. మియా మాల్కోవాతో వర్మ.. జీఎస్టీ సినిమా తీసిన విషయం తెలుసు కదా. అప్పటి నుంచే ఇలాంటి పనులు చేయడం వర్మ మొదలు పెట్టాడంటూ వార్తలు వచ్చాయి. నిజానికి.. వర్మ ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాలు తీశారు. హారర్ సినిమాలు కూడా తీశారు. కానీ.. ఇప్పుడు అన్నీ చెత్త సినిమాలు తీయడమే కాదు.. ఆడ వాళ్ల ముందు మితిమీరి ప్రవర్తిస్తున్నాడు అని.. అదంతా జీఎస్టీ సినిమా తీసినప్పటి నుంచే అలా తయారయ్యాడని అంటున్నారు. చూద్దాం మరి.. వర్మ ఇకనైనా మారుతాడా? లేక అలాగే ప్రవర్తిస్తాడో.
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
This website uses cookies.