Actress Y Vijaya : సీనియర్ నటి వై విజయ కూతురిని చూసారా…? తల్లిని మించిన అందంతో పిచ్చెక్కిస్తుందిగా….!

 Authored By prabhas | The Telugu News | Updated on :16 November 2022,1:40 pm

Actress Y Vijaya : తెలుగు సినీ పరిశ్రమలో నటి విజయ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ వస్తున్నారు. హాస్య పాత్ర లు చేయడంలో ఆమెకు ఎవరు సాటి రారు అని చెప్పాలి. నటి విజయ గారి తండ్రి పేరు జానీ యామానియా. తల్లి పేరు బాలమ్మ. ఇమే తండ్రిగారు సహకార బ్యాంకులో మేనేజర్ గా పనిచేసే వారట. ఈయనకు మొత్తం తొమ్మిది మంది సంతానం కాగా అందులో 5వ సంతానం నటి విజయ. నటి విజయ వరకు 8వ తరగతి వరకు కడపలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారట. ఇక తన చదువును పూర్తి చేసుకున్న తర్వాత నుండి

నటి విజయ ఎక్కువగా డాన్స్ కు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. క్లాసికల్ డాన్స్ ఆమెను బాగా ఎలివేట్ చేసిందని చెప్పాలి. ఆ తర్వాత శ్రీకృష్ణసత్య సినిమాతో కథానాయకగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా తర్వాత ఆమె చాలా సినిమాలలో నటించింది. ఒక తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం, తమిళ్ వంటి , భాషల్లో కూడా చేసింది. అయితే 80 లలో 1000 పైగా సినిమాలలో నటించిన తొలి నటి విజయ అని చెప్పాలి. అలాగే తమిళ్ లో బ్లాక్ బాస్టర్ సాధించిన క్లించల్స్, రాజాతి రాజా, దిల్లు ముల్లు, మంగట్ట శపథం,

Have you seen the daughter of senior actress Y Vijaya

Have you seen the daughter of senior actress Y Vijaya

అమర ఊరు పటుకారన్, వంటి సినిమాలలో నటించి మంచి గుర్తుపుని సొంతం చేసుకుంది. ఇక ఇమే నటించిన సినిమాలన్నీ కూడా ప్రధాన చిత్రాలని చెప్పవచ్చు. ఆ తర్వాత 1985 జనవరి 27న విజయ అమలనాధన్ అనే వ్యక్తి ని పెళ్లి చేసుకున్నారు . ఈ దంపతులకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు అనుష్క . ఇక ఇప్పుడు అనుష్క ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మరాయి. ఆమె అందాలను చూసి ఈమె నటి విజయ కూతుర అని అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఈ ఫొటోస్ లో విజయ తన కూతురికి ఎంగేజ్మెంట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.actress vijaya daughter

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి