Hero Navdeep engagement with these girl
Hero Navdeep : హీరో నవదీప్ తెలుగులో చందమామ, గౌతమ్ ఎస్ఎస్ సి వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా సరైన అవకాశాలు లేకపోవడంతో ఆర్య, అలవైకుంఠపురంలో వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇలా అప్పుడప్పుడు సినిమాలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే నవదీప్ తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Hero Navdeep engagement with these girl
దీనికి కారణం నవదీప్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్. నవదీప్ షేర్ చేసిన ఫోటోలో ఒక అమ్మాయి చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎడమ చేతికి ఉంగరం పెట్టుకొని, కుడి చేతితో ముఖం దాచుకున్నట్లు ఉన్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వాలంటైన్స్ డే స్పెషల్ అంటూ ఖుషి అహుజా అన్న అకౌంట్ ని ట్యాగ్ చేశాడు. దీంతో అమ్మాయి ఎవరు అనేది నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే ఆ ప్రయత్నంలోనే నవదీప్ అందరిని ఫ్రాంక్ చేశాడని గుర్తించారు. ఆ అమ్మాయి వివరాలు తెలుసుకోవడానికి ఓపెన్ చేసిన ఆ అకౌంట్లో చూసింది చాలు ఇక కూర్చో అని అర్థం వచ్చేలా అక్కడ రాసింది.
Hero Navdeep engagement with these girl
దీంతో వాలెంటెన్స్ డే రోజున నవదీప్ అందరిని పూల్స్ చేశాడని నేటిజన్స్ ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో నెటిజన్స్ నవదీప్ ఏంటి ఇలా మోసం చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ నవదీప్ మోసం చేశాడంటూ ఏకంగా వీడియోని షేర్ చేశాడు. అయితే నవదీప్ ఆ వీడియోని ఇంస్టా స్టోరీలో తిరిగి షేర్ చేశాడు. మొత్తానికి నవదీప్ అందరిని పూల్స్ చేశాడు. ఇకపోతే నవదీప్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 10 ఏళ్లవుతుంది. మరి పెళ్లి వార్త ఎప్పుడు చెబుతాడో వేచి చూడాలి. ఈయనతో పాటు సమానంగా ఉన్న నటులు అందరూ పెళ్లి చేసుకున్నారు. మరి నవదీప్ పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతాడో చూడాలి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.