
star maa tv BB Jodi Telugu dance show not going well
BB Jodi Telugu : బిగ్ బాస్ తో పాపులారిటీని సొంతం చేసుకున్న సెలబ్రిటీలను తీసుకు వచ్చి బిబి జోడి అంటూ ఒక డాన్స్ కార్యక్రమాన్ని స్టార్ మా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సాగుతున్న బిబి జోడీ కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ ద్వారా సందడి చేసిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి డాన్స్ చేస్తూ అలరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుండి సరైన స్పందన రావడం లేదని రేటింగ్ చూస్తే అర్థమవుతుంది.
star maa tv BB Jodi Telugu dance show not going well
బిగ్ బాస్ సెలబ్రిటీలు కనుక మంచి రేటింగ్ వస్తుందని నిర్వాహకులు భావించారు. కానీ బిగ్ బాస్ లో చూసిన వారిని మళ్లీ చూస్తామనుకొని కొందరు లైట్ తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే బిబి జోడి కి పెద్దగా ఆదరణ లభించడం లేదు. స్టార్ మా లో ఈ మధ్య కాలంలో వచ్చిన కార్యక్రమాలన్నింటిలో పోలిస్తే ఈ కార్యక్రమానికి దారుణమైన రేటింగ్ నమోదు అవుతుందని బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
star maa tv BB Jodi Telugu dance show not going well
ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలోనే కార్యక్రమాన్ని నిలిపి వేసే అవకాశాలు లేకపోలేదు అంటూ బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తుండగా పలువురు ప్రముఖులు జడ్జి స్థానంలో కనిపిస్తున్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని జనాలు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందని స్టార్ మా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకుని మంచి కార్యక్రమాలను తీసుకు రావాలని కొందరు కార్యక్రమాన్ని విశ్లేషిస్తున్నారు.
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
This website uses cookies.