
Hero Rohit Satires On Sudigali Sudheer In Sridevi Drama Company
Sudigali Sudheer : నాటి హీరో రోహిత్ అందరికీ గుర్తుండే ఉంటాడు. 16టీన్స్, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి సినిమాలో వరుస హిట్లు కొట్టేశాడు. కొద్ది కాలంలోనే రైజింగ్ స్టార్ అనే బిరుదును అందుకున్నాడు. ఏకంగా చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఓ స్పెషల్ రోల్ పట్టేశాడు. చిరంజీవి కాలర్ పట్టుకునే ఆ సీన్‌తో రోహిత్ మరింతగా ఫేమస్ అయ్యాడు. అయితే రోహిత్ చాలా కాలం తరువాత మళ్లీ కనిపించాడు.
బుల్లితెరపై రోహిత్‌ను తీసుకొచ్చింది శ్రీదేవీ డ్రామా కంపెనీ యూనిట్. వచ్చే ఆదివారం రాబోతోన్న ఈ ఎపిసోడ్‌లో రోహిత్ కనిపించబోతోన్నాడు. అయితే వచ్చీ రాగానే సుధీర్‌ను ఆడుకున్నాడు రోహిత్. ఏంటి సార్ ఇంత గ్లామర్‌గా ఉన్నారు? అని సుధీర్ అంటాడు. దీనికి రోహిత్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. దీన్ని గ్లామర్ అని అంటారు.. నీకు తెలీదులే అని కౌంటర్ వేస్తాడు.ఆ వెంటనే మళ్లీ సుధీర్ మరో డైలాగ్ వేస్తాడు. సర్ అదేంటి.. మీ ఇన్‌స్పిరేషన్‌తోనే ఇక్కడి వరకు వచ్చాను అని సుధీర్ అంటాడు.
Hero Rohit Satires On Sudigali Sudheer In Sridevi Drama Company
దీంతో ఒక్కసారిగా రోహిత్ ఉలిక్కిపడతాడు. ప్లీజ్ దీన్ని కట్ చేసేయరా? లేదంటే బయటకు వెళ్లాక నాకు ప్రాబ్లం అవుతుంది అని సుధీర్ మీద పంచ్ వేసేశాడు రోహిత్. మొత్తానికి సుధీర్ గురించి, సుధీర్ పేరుకి ఉన్న ఇమేజ్ గురించి అందరికీ తెలిసిందే.మొత్తానికి రోహిత్‌ను ఇలా చాలా రోజుల తరువాత చూడటంతో అందరూ నాటి సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇలా మిమ్మల్ని చూడటం హ్యాపీగా ఉందంటూ నెటిజన్లు యూట్యూబ్‌లో కామెంట్లు పెడుతున్నారు.
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
This website uses cookies.