Hero Srikanth Son : శ్రీకాంత్ కి ఇష్టం లేకుండానే శ్రీకాంత్ కొడుకు సీరియస్ నిర్ణయం.. శ్రీలీలని చూసుకునే ఈ ధైర్యం?

Hero Srikanth Son : హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ తెలుసు కదా. రెండు మూడు సినిమాల్లోనే నటించినా రోషన్ కు తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరే వచ్చింది. నిర్మలా కాన్వెంట్ సినిమాతో తెరంగేట్రం చేసిన రోషన్.. ఆ తర్వాత పెళ్లి సందడి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా రోషన్ కు చాలా గుర్తింపు తీసుకొచ్చింది. అది కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో వచ్చిన సినిమా కావడంతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో హీరోగా నటించిన రోషన్ కు,

హీరోయిన్ గా నటించిన శ్రీలీలకు కూడా మంచి గుర్తింపు లభించింది.నిజానికి పెళ్లి సందడి సినిమా గతంలో వచ్చిందే. ఆ సినిమాకు రాఘవేంద్రరావే డైరెక్టర్. రోషన్ తండ్రి శ్రీకాంత్ హీరోగా నటించాడు. ఆ సినిమా టైటిల్ నే తీసుకొని మళ్లీ పెళ్లి సందడి పేరుతో సినిమాను నిర్మించారు. ఆ సినిమా తర్వాత రోషన్ హీరోగా మరో సినిమా రాబోతోందట. స్వప్న సినిమాస్ బ్యానర్ పై వైజయంతి మూవీస్ పతాకంపై ఈ సినిమా రాబోతోంది. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా వస్తుందట.

hero srikanth son roshan is ready to act in another movie

Hero Srikanth Son : సీతారామం రేంజ్ లో వస్తోందా?

వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చిన సీతారామం సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అదే బ్యానర్ పై వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. రోషన్ కు నిజానికి తెలుగులో ఇప్పుడిప్పుడే మార్కెట్ పెరుగుతోంది. కానీ.. ఈ సినిమా విడుదలైతే.. నో డౌట్ రోషన్ మరో పెద్ద స్టార్ హీరో అవుతాడు అని సినీ అభిమానులు భావిస్తున్నారు. చూద్దాం మరి ఏ జరుగుతుందో.

Recent Posts

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

40 minutes ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

2 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

4 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

4 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

7 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

8 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

9 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

11 hours ago