Heroin Deepti Bhatnagar latest pics
Deepti Bhatnagar : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా అప్పటి సినిమాలలో నటించిన హీరోయిన్స్ అప్పుడప్పుడు జనాలకు టచ్ లోకి వస్తున్నారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘ పెళ్లి సందడి ‘ సినిమా లోని సెకండ్ హీరోయిన్ దీప్తి భట్నాగర్ సోషల్ మీడియాలో కనిపించారు. ఆమె నటించిన మొదటి సినిమా ‘ పెళ్లి సందడి ‘ తో చాలా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసి బిజీగా గడిపారు. తెలుగులో ఆటో డ్రైవర్, కొండవీటి సింహం, మా అన్నయ్య, సుల్తాన్ వంటి సినిమాలలో నటించారు. అయితే చివరిగా మాలివుడ్ సినిమా ‘ రాకిలి పట్టు ‘ సినిమాతో చివరిగా కనిపించారు.
ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ రణ్ దీప్ ఆర్యని పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఈ బ్యూటీ నటిగా కొనసాగుతున్న సమయంలో భట్నాగర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్థాపించి పలు టీవీ షోలు నిర్మించారు. ప్రస్తుతం ఆ సంస్థ యాక్టివ్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఆమె వయసు 55 ఏళ్ళు. ప్రస్తుతం ఆమెతో సినిమాలో అవకాశాలు రావడం లేదు. అయితే తాజాగా దీప్తి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫోటోని షేర్ చేశారు. అందులో ఆమె స్విమ్మింగ్ పూల్ వద్ద కెమెరాకి ఫోజులిచ్చారు. కళ్లకు నల్లటి అద్దాలు, నాజుకైన సొగసులతో దీప్తి కొత్త హీరోయిన్ లా మెరిసిపోతుంది.
Heroin Deepti Bhatnagar latest pics
55 ఏళ్లు మీద పడినా హాట్ భామకి ఏమాత్రం తీసిపోలేదు. దీప్తి అందంగా ముస్తాబైతే ఎలా ఉంటుందో మరోసారి చూపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీప్తిని చూసినా అభిమానులు 55 ఏళ్ల వయసులో కూడా ఈ బ్యూటీ ఇంత అందంగా ఉంది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈమె సినిమాలలో నటిస్తే బాగుంటుంది. సీరియస్ గా ప్రయత్నిస్తే ఆమెకు కచ్చితంగా సినిమాలో అవకాశాలు వస్తాయని చర్చించుకుంటున్నారు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.