Kiara Advani : కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని .. కియారా అద్వానీ చేసిన ‘ దూల ‘ పనికి అందరూ బిత్తరపోయారు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :27 December 2022,8:00 pm

Kiara Advani ; తెలుగులో మహేష్ బాబు,Mahesh Babu,కు జోడిగా భరత్ అనే నేను సినిమాలో నటించింది కియారా అద్వానీ. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు రామ్ చరణ్ ‘ వినయ విధేయ రామ ‘ సినిమాలో ఛాన్స్ వచ్చింది. తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ బాలీవుడ్ భామ ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఫోటో షూట్ లో ఈ బ్యూటీ పింక్ ఫ్రాక్ లో టైట్ ఫిట్ లుక్ లో చాలా హాట్ గా కనిపించింది. తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న కియారా అద్వానీ డిజైనర్ లుక్ తో ఆకట్టుకుంది.

అంతేకాదు ఈ షోలో చాలా విషయాలను కీయారా ముచ్చటించింది. కియారా అద్వానీ- విక్కీ కౌశల్ తమ కొత్త సినిమా ‘ గోవింద నామ్ మేరా ‘ గురించి చాలా సంగతులను వెల్లడించారు. ఈ షో కి హోస్ట్ కపిల్ తన పంచ్ లైన్లు వ్యంగ్యమైన జోకులతో అందరినీ అలరించాడు. తర్వాత కియారా సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చిందో అడిగాడు.తాను సినీఇండస్ట్రీకి సంబంధించిన దానిని కాదని బాలీవుడ్ లో ప్రవేశించడం తనకు కష్టమని భావించానని కియారా తెలిపింది. పరిశ్రమ తనకు సేఫ్ ప్లేస్ గా ఉంటుందా లేదా? అని తన తండ్రి ఆందోళన చెందారని చెప్పింది

heroin Kiara Advani do that mistake

heroin Kiara Advani do that mistake

అయితే ఐకానిక్ మూవీ `3 ఇడియట్స్` చూసిన తర్వాత తాను నటిగా మారడానికి అంగీకరించారని వెల్లడించింది. అలాగే విక్కీ కత్రినా పెళ్లి గురించి కపిల్ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. కత్రినా సోదరీమణులు ఆచార సాంప్రదాయాలు పాటిస్తారా అని అడగగా దానికి బదులుగా విక్కి అవునని సమాధానం ఇస్తారు. ఇకపోతే కియార్ తన తర్వాతి సినిమా శంకర్ డైరెక్షన్ ‘ ఆర్ సి 15 ‘ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రా ని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి