
Heroine : వన్ నైట్ కోసం రూ.35 లక్షలు తీసుకుంటున్న హీరోయిన్
Heroine : ‘డ్రాగన్’ సినిమా ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయిన కయాదు లోహర్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, కన్నడ, మలయాళ, తెలుగు సినిమాల్లో అవకాశాలు పొందిన ఈ నటి ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ‘అల్లూరి’ సినిమాతో తెలుగులోనూ గుర్తింపు పొందిన కాయదు, ఇటీవల తమిళనాడులో వెలుగులోకి వచ్చిన TASMAC స్కామ్‌కు సంబంధించి సంచలన ఆరోపణల పాలైంది.
Heroine : వన్ నైట్ కోసం రూ.35 లక్షలు తీసుకుంటున్న హీరోయిన్
తాజా సమాచారం ప్రకారం.. TASMAC స్కామ్‌కు సంబంధించి ప్రధాన నిందితులు నిర్వహించిన నైట్ పార్టీల్లో కాయదు హాజరైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతటితో ఆగకుండా, ఆ పార్టీలకు హాజరవడానికి ఆమె ఒక్క నైట్ కు రూ.35 లక్షల వరకు తీసుకుందన్న వాదనలు కోలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, కాయదు పేరు కూడా ఆ విచారణలో బయటపడినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ ఆరోపణలు అధికారికంగా రుజువైతే, కాయదు కెరీర్‌కు పెద్ద దెబ్బ తగలే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘డ్రాగన్’ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో బిజీగా మారిన కాయదు, ఇప్పుడిలా వివాదాల్లో చిక్కుకోవడం ఆమెకు నష్టాన్ని కలిగించవచ్చు. అయితే కాయదు ఈ విషయంపై ఇంకా స్పందించకపోవడం, అలాగే అధికారులు కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో పరిశ్రమలో ఉత్కంఠ నెలకొంది.
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
This website uses cookies.