Rashmika Mandanna : వామ్మో.. హీరోయిన్ రష్మిక పచ్చి బూతులు… వీడియో లీక్..!!
Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు చేశాక మంచి పాపులారిటీ సంపాదించింది. “చలో” సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత.. మొదటి సినిమాతోనే విజయం సాధించి తర్వాత రెండో సినిమా “గీతాగోవిందం” సినిమాతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
దీంతో వరుస పెట్టి టాప్ హీరోల పక్కన అవకాశాలు అందుకున్న రష్మిక 2021వ సంవత్సరంలో “పుష్ప” సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమాతో మంచి క్రేజ్ రాబట్టుకుంది. ఇదిలా ఉంటే ఎంత పాపులారిటీ వచ్చినా గాని సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటదన్న సంగతి తెలిసిందే. ఒకసారి వీడియోలు కూడా చేస్తూ ఉంటది. ఈ క్రమంలో తాజాగా చాలా కొత్తగా పచ్చి బూతులు మాట్లాడింది. తెలంగాణ యాసలో ఆ ప్రాంతానికి చెందిన కొన్ని పదాలను పలుకుతూ ఇంస్టాగ్రామ్ లో రష్మిక వీడియో షేర్ చేసింది.
ఈ వీడియోకి భారీ ఎత్తున కుర్రాల నుండి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం తెలంగాణ యాసలో రష్మిక పలికిన మాస్ పదాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రష్మిక మందన ప్రస్తుతం “పుష్ప” రెండో భాగం చేస్తూ ఉంది. “పుష్ప” సీక్వెల్ కి వస్తున్న ఈ సినిమాపై దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
View this post on Instagram