Nagarjuna : నాగార్జునకి కండీషన్స్… రొమాన్స్ సీన్లు చేయను, ముద్దులు పెట్టనన్న హీరోయిన్
Nagarjuna : టాలీవుడ్ మన్మధుడిగా నాగార్జునకి పేరున్న విషయం తెలిసిందే. ఆయన అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతుంటారు.అయితే నాగ్ తో నటించడానికి ఓ బ్యూటీ కండీషన్లు పెట్టిందట వింటానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. మాస్ సినిమాలో నటించడానికి ముందు జ్యోతిక సూర్యతో పీకల్లోతు ప్రేమలో ఉందట జ్యొతిక.. పెళ్ళికి కూడా రెడీ అవుతున్నారట.
Nagarjuna : నాగ్‌కే కండీషన్సా..!
అయితే ఆ సినిమా చేసేందుకు జ్యోతికకి ఆసక్తి లేకపోయిన లారెన్స్ ఒప్పించి చేయించాడు.దాంతో జ్యోతిక తాను సినిమా చేయాలంటే.. ఎక్స్ పోజింగ్ సీన్లు పెట్టవద్దని.. రొమాంటిక్ సీన్లు చేయనని.. షూటింగ్ తప్పించి.. ఇతర విషయాల్లో ఇన్వాల్వ్ చేయవద్దంటూ.. కండీషన్లు పెట్టిందట జ్యోతిక.

Nagarjuna : నాగార్జునకి కండీషన్స్… రొమాన్స్ సీన్లు చేయను, ముద్దులు పెట్టనన్న హీరోయిన్
ఇలా మాస్ సినిమా చేయడానికి ఆమె అడిగినవాటికి లారెన్స్ సరే అనడంతో.. అసలు విషయం నాగార్జునకు చెప్పి ఒప్పించారట దర్శకుడు. జ్యోతిక పరిస్థితి అర్దం చేసుకుని నాగార్జున కూడా అందుకు ఒకే అనడంతో సినిమా ముందుకు వెళ్ళింది. జ్యోతిక తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన తెలుగులో మాత్రం నాగార్జున, చిరంజీవి, రవితేజ, లాంటి స్టార్స్ తో నటించారు.