
Heroine : ఒకే ఏడాదిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. అమ్మో.. ఏంటా ఆ పోజులు
Heroine : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఎన్నో కష్టాలు, సమస్యలు చవిచూసి ఓ స్థాయికి వెళుతున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు. అలాగే హీరోయిన్స్ లోను ఎన్నో కష్టాలు అనుభవించి ఇప్పుడు సక్సెస్ అయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు ఎన్నో కష్టాలను చూసింది. ఈ హీరోయిన్ ఏడాదిలో రెండవ పెళ్లి చేసుకుని అభిమానులను ఆశ్చర్యపరిచింది. మరి ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రీజిత. కసౌతి జిందగీ కే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తొలి సినిమా సక్సెస్ సాధించడంతో ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అలా మొదటి సినిమా తరువాత కరణ్ అప్నా అప్నా, టషాన్, లవ్ కా ది ఎండ్, మాన్ సూన్ సూట్ అవుట్, రిస్క్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే మైఖేల్ బ్లోమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నఈ భామ పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె తన భర్త అయినటువంటి మైఖేల్ ని మరొకసారి బెంగాలీ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీజిత రెడ్ కలర్ సారీ కట్టుకొని బంగారు ఆభరణాలతో అద్భుతంగా కనిపిస్తుంది.
Heroine : ఒకే ఏడాదిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. అమ్మో.. ఏంటా ఆ పోజులు
భర్త కూడా బెంగాలీ సాంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపిస్తున్నాడు. ఇలా ఒకే ఏడాది తన భర్తను రెండోసారి పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ చేసింది ఈ అందాల భామ. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇటీవలే ఆమె క్రిస్టియన్ పద్ధతులు మైకేల్ ను మొదటిసారి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బెంగాలీ సాంప్రదాయంలో రెండోసారి పెళ్లి చేసుకుంది. ఏది ఏమైన ఒకే ఏడాదిలో రెండు సార్లు పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అంతా కూడా వారి పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.