Hero Wife : తెలుగు హీరో భార్య అతనితో ఎఫైర్ నడిపిందా.. చివరికి అతనితో..!
ప్రధానాంశాలు:
Hero Wife : తెలుగు హీరో భార్య అతనితో ఎఫైర్ నడిపిందా.. చివరికి అతనితో..!
Hero Wife : ఓ స్టార్ హీరోయిన్, బడా ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ పలువురితో ప్రేమాయణం కూడా నడిపింది. మరి ఆ హీరోయిన్ మరెవరో కాదు అలియా భట్. బాలీవుడ్ స్టార్ దర్శకుడు మహేష్ భట్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే అలియా భట్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆలియాకు వరుస అవకాశాలు వచ్చాయి.

Hero Wife : తెలుగు హీరో భార్య అతనితో ఎఫైర్ నడిపిందా.. చివరికి అతనితో..!
Hero Wife అంతమందితో ఎఫైరా..
ఇక అలియా వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది.ఇదే సమయంలో కపూర్ ఫ్యామిలీకి చెందిన హీరో రణబీర్ కపూర్‌తో ప్రేమాయణం సాగించింది. అతన్నే వివాహం చేసుకుని ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. కెరీర్ స్టార్టింగ్‌లో ఆలియా సిద్ధార్థ్ మల్హోత్రాతో రిలేషన్‌షిప్‌లో ఉందనే ప్రచారం జరిగింది. 2014 నాటికి వీళ్ల రిలేషన్ బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది.ఆలియా తన టీనేజ్‌లో అలీ దాదర్‌కర్ అనే జినెస్‌మ్యాన్‌తో ప్రేమలో పడిందనే ప్రచారం కూడా ఉంది.
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కూడా ఆలియా రిలేషన్ మెయిన్‌టైన్ చేసిందనే రూమర్స్ వినిపించాయి.ఇదే సమయంలో వరుణ్ నతాషా దలాల్‌తో రిలేషన్‌లో ఉండటంతో .. ఆలియాతో రిలేషన్ కేవలం గాసిప్ మాత్రమేనని తేలిపోయింది.కవిన్ మిట్టల్‌తో కూడా ఆలియా డేటింగ్ చేసిందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆలియా రణబీర్‌తో ప్రేమలో పడటం, అతన్ని వివాహం చేసుకోవడం జరిగింది. 2022 ఏప్రిల్ 14న అలియా భట్.. రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది. ఈ జంటకి ఒక కూతురు కూడా ఉంది.