nagarjuna offers to lahari
Nagarjuna : అక్కినేని నాగార్జునకు ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఐదు పదుల వయస్సు దాటాక కూడా ఇప్పటికీ మన్మధుడి లుక్ లో కనిపిస్తుంటారు. అందుకు ఆయన శరీరం విషయంలో తీసుకునే కేరింగ్ కారణం.. బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు ప్రత్యేకంగా ఫుడ్, జిమ్ వంటివి చేస్తుంటారట.. నాగార్జున తన కెరీర్ ప్రారంభం నుంచి ఒకే రకమైన పర్సనాలిటీ మెయింటెన్ చేస్తూ వస్తున్నారు. ఆయనతో పాటు వచ్చిన హీరోల్లో చాలా మార్పులు కనిపించాయి. ఒక్కోసారి లావుగా కనిపించడం, ఒక్కోసారి సన్నగా కనిపించారు. కానీ నాగ్ మాత్రం తన పర్సనాలిటీని అలాగే ఫిట్‌గా కొనసాగిస్తున్నారు. ఇండస్ట్రీలో కుర్ర హీరోలు సిక్స్ ప్యాక్ ట్రై చేయడానికి ఇబ్బందులు పడుతుంటే.. నాగ్ మాత్రం నాలుగు పదుల వయస్సులోనూ ‘ఢమరుకం’ మూవీలో సిక్స్ ప్యాక్ ట్రై చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.
how akkineni nagarjuna got out of that terrible habit
సినిమాల్లో హీరోలు సిగరేట్స్,మందు తాగడం కామన్. అదంతా వెండితెరపై కనిపించడం వరకే ఉంటుంది. ఆ తర్వాత ఇలాంటివి పర్సనల్ లైఫ్‌లో ఉండవు. కానీ హీరో నాగార్జున మాత్రం ఓ సినిమా వలన మందుకు అడిక్ట్ అయ్యారని తెలిసింది. ఎన్నడూ లేనిది నాగ్ మందుకు అలవాటు పడటం వలన అమల కూడా ఆందోళన చెందారట.. కారణం నేచురల్ స్టార్ నానితో నాగార్జున యాక్ట్ చేసిన దేవదాస్ మూవీ వల్లనే.. ఆ సినిమాలో నాగ్ ఎక్కువగా మందు తాగుతూ కనిపిస్తాడు. షూటింగ్‌లో అలవాటు చేసుకున్న నాగ్ ఆ తర్వాత దానిని వదిలి ఉండలేకపోయారట..
అలా ఆ భయంకరమన అల్కాహాల్‌కు అలవాలు పడిన భర్తను అమల దగ్గరుండి మానివేసేలా కేర్ తీసుకున్నారట.. ఈ విషయాన్ని నాగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దేవదాస్ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. కొన్నిరోజులు నాగ్ ఈ విషయంపై కొంచెం ఫీల్ అయ్యాడట.. తిరిగి తన భార్య కేరింగ్ వలన నార్మల్ పర్సన్ అయ్యానంటూ చెప్పుకొచ్చారు. నాగ్ తన వ్యక్తిగత జీవితంలో సిగరేట్, మందుకు దూరంగా ఉంటారని తెలిసింది. కేవలం ఫిట్ నెస్, ప్రోటీన్ ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారట..
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.