Home » Entertainment » Husband Comments On Anchor Syamala Drinking
Entertainment

Anchor Shyamala : తాగు తాగు బాగా తాగు.. యాంకర్ శ్యామలను ఎంకరేజ్ చేసిన భర్త

Authored By
Sam C
The Telugu News | Published on: March 9, 2022, 3:30 pm
Advertisement

Anchor Shyamala : ఇటీవ‌లి కాలంలో కుర్ర యాంక‌ర్స్‌తో పాటు సీనియ‌ర్ యాంక‌ర్స్ కూడా తెగ స‌త్తా చాటుతున్నారు. సీనియ‌ర్ యాంక‌ర్స్ లో సుమ త‌ర్వాత శ్యామ‌ల తెగ సంద‌డి చేస్తుంది. ఈమె యాంక‌ర్‌గానే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్‌గాను తెగ స‌త్తా చాటింది. మూవీస్… షోస్ అంటూ ఎప్పుడూ బిజీగా ఉండే శ్యామల.. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‍గా ఉంటుంది. ఓవైపు యూట్యూబ్‏లో ఛానల్ నిర్వహిస్తూనే.. మరోవైపు ఇన్‏స్టాలో ఫాలోవర్లను అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ త‌న భ‌ర్త‌తో క‌లిసి ఫ‌న్ క్రియేట్ చేసింది.

Advertisement

శ్యామ‌ల భ‌ర్త జ్యూస్ ప‌ట్టుకొని రాగా, ఏంట‌ది అని అడిగింది శ్యామ‌ల‌.దానికి స‌మాధానం ఇచ్చిన ఆమె భ‌ర్త వంకాయ పులుసు అని అంటాడు, దానికి శ్యామ‌ల నాకు వ‌ద్దు అంటుంది. నిమ్మ‌కాయ పులుసు అని అన‌గా, అది కూడా వ‌ద్దు అంటుంది. అయితే స్ట్రాబెర్రీ అంటూ నోరు తిప్ప‌గా దానికి వావ్ అంటూ శ్యామ‌ల‌తెగ న‌వ్వేస్తుంటుంది. అంతేకాదు థ్యాంక్యూ కూడ చెబుతూ తాగేస్తుండ‌గా, శ్యామ‌ల భ‌ర్త తాగు తాగు బాగా తాగు అని అంటాడు. ప్ర‌స్తుతం శ్యామ‌ల పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఇటీవ‌ల లైవ్‏చాట్‏లో యాంకర్ శ్యామలను నెటిజన్లు పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా.. ఓ నెటిజన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పమని అడిగాడు..

husband Comments on Anchor Syamala Drinking

Advertisement

Anchor Shyamala : కుమ్మేయ్ అంటూ భ‌ర్త భ‌లే అన్నాడుగా..

అందుకు శ్యామల తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది.ఇక నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. నో కామెంట్స్.. కానీ ఆయన గొప్ప దర్శకుడు.. ఒకప్పుడు ఆయన చిత్రాలకు పెద్ద అభిమానిని అంటూ రిప్లై ఇచ్చింది. వ‌ర్మ ఇటీవ‌ల ఓ ఈవెంట్‌లో శ్యామ‌ల‌ని.. ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఎలా తప్పించుకున్నారు అంటూ శ్యామలపై కామెంట్స్ చేశాడు వర్మ. దీంతో శ్యామలతోపాటు.. అక్కడున్నవారంత ఒక్కసారిగా షాకయ్యారు. వర్మ చేసిన కామెంట్స్.. గతంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి