Hyper Aadi And Sudheer Fun With anasuya
anasuya సుడిగాలి సుధీర్ Sudigali Sudher, హైపర్ ఆది Hyper Aadi కలిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ ఇద్దరూ కలిసి వేసే స్కిట్లు జనాల్లోకి బాగా వెళ్తున్నాయి. స్పెషల్ స్కిట్లలో ఆది ఎప్పుడూ కూడా సుధీర్‌ను ఇన్వాల్వ్ చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే.
Hyper Aadi And Sudheer Fun With anasuya
వచ్చే వారం ప్రసారం కాబోతోన్న జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. అది పవన్ కళ్యాణ్ Pawan kalyan బర్త్ డే స్పెషల్‌గా రాబోతోంది.
Hyper Aadi And Sudheer Fun With anasuya
ఆ ఎపిసోడ్‌లో ఆది, సుధీర్ ఇద్దరూ కలిసి గబ్బర్ సింగ్ గెటప్‌లో వచ్చేశారు. ఆ గెటప్పుల్లో వచ్చినా కూడా ఆదికి మాత్రం అనసూయ మీద కన్ను పడకుండా ఉండలేదు. అయితే ఈ సారి ప్రత్యేకంగా సుధీర్ కూడా అనసూయ anasuya మీద కన్నేశారు. అనసూయ anasuya ను ఆది హగ్గు ఇవ్వమని బతిమాలాడాడు. నాక్కూడా అని సుధీర్ కూడా మధ్యలోకి దూరాడు.
Hyper Aadi And Sudheer Fun With anasuya
దీంతో ఆదికి చిర్రెత్తుకొచ్చింది. అక్కడ (ఢీ)నీకు ఒకరు ఉన్నారు కదా? అక్కడికి వచ్చినప్పుడు నేను అడిగితే నీకు ఎలా ఉంటుంది? అని సుధీర్ మీద ఆది ఫైర్ అయ్యాడు. ఏం కాదులే అన్నట్టుగా సుధీర్ సైగ చేసేశాడు. కానీ ఆదికి హగ్గు ఇచ్చిన అనసూయ anasuya.. సుధీర్ పరువు తీసేసింది. సుధీర్‌ను కాకుండా రాడ్డును హగ్ చేసుకుని వెళ్లిపోయింది.
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
This website uses cookies.