
Hyper Aadi Double Meaning Dailogue in Dhee Latest Promo
Hyper Aadi : హైపర్ ఆది ఒక్కోసారి హద్దులు దాటుతుంటాడు. బుల్లితెరపై ఆదికి మంచి క్రేజ్, ఫాలోయింగ్, డిమాండ్ అన్నీ ఉన్నాయి. కానీ వాటితో పాటు ఓ కంప్లైంట్ కూడా ఉంది. ఆది ఎక్కువగా బాడీ షేమింగ్ మీద కామెంట్లు చేస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోతోంటాడు. అవి ఒక్కోసారి వినేందుకు కూడా కష్టంగా ఉంటాయి. రంగడు, వంగడు, అంటూ ఇలా నెక్స్ట పదాన్ని ప్రేక్షకుల ఊహకే వదిలేస్తాడు. అలా ఆది ఎక్కువగా అడల్ట్ జోకులు వేస్తుంటాడు. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో ఆది అదరగొట్టేశాడు. ఢీ షో ఎప్పుడో డ్యాన్స్ నుంచి కామెడీ షోగా మారిపోయింది.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఆది అదరగొట్టేశాడు. ఇద్దరు కొత్తమ్మాయిలు వచ్చినట్టున్నారు. వారితో ఇలా డైలాగ్స్ చెప్పించారు. కొత్తగా వచ్చామని తక్కువంచనా వేస్తున్నారా? కుమ్మేస్తా అని ఒకమ్మాయి అంటే.. దున్నేస్తా? అని ఇంకో అమ్మాయి అంటుంది. ఆ వెంటనే ఆది వచ్చి తన స్టైల్లో కౌంటర్ వేస్తాడు. కుమ్మేస్తా.. దున్నేస్తా.. తరువాత ఆది నుంచి అంతకన్నా గొప్పగా ఏమీ ఆశించలేం. మింగేస్తా అని డబుల్ మీనింగ్ డైలాగ్ వేసి ఉంటాడు. కానీ దాన్ని బీప్ సౌండ్‌తో మ్యానేజ్ చేశారు. మింగేస్తా..
Hyper Aadi Double Meaning Dailogue in Dhee Latest Promo
ఆ తరువాత తినేస్తా అని కవర్ చేసేందుకు ట్రై చేశాడు. కానీ ఈ అడల్ట్ జోక్ అర్థమైనవారంతా కూడా పగలబడి నవ్వేశారు. మొత్తానికి ఆది ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్‌నే ఇంకా నమ్ముకుని ఉన్నాడు. ఇక ఈ ప్రోమో చివర్లో ఆది, రవికృష్ణ చేసిన కామెడీ బాగానే వర్కవుట్ అయింది. హైపర్ ఆది పాట, రవికృష్ణ ఎగిరి గంతులు వేయడం బాగుంది. స్ప్రింగుల్లా ఎగురుతూ గాల్లో తేలిపోయారు. ఆదిని నిలకడగా ఉండనివ్వలేదు రవికృష్ణ. చివరకు ఆది పడుకుని కూడా పాట పాడాడు.కానీ రవికృష్ణ మాత్రం ఇంకా ఇంకా ఎగిరి ఎగిరి పడేస్తాడు. దీంతో ఆది మొత్తానికి పాట పూర్తిగా పాడలేకపోయాడు.
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
This website uses cookies.