Hyper Aadi hugs Deepika Pilli In Dhee
Hyper Aadi ప్రస్తుతం బుల్లితెర మీద షోలు ఎంతగా హిట్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. పులిహెర కలపడం, రొమాంటిక్ ట్రాకులు క్రియేట్ చేయడం వంటివి చేస్తూ షోలను ముందుకు తీసుకెళ్తున్నారు. అది పాటల షో అయినా డ్యాన్స్ షో అయినా మరేదైనా సరే ఈ ట్రాకులు మాత్రం ఉండాల్సిందే. ఇక ఢీ షోలో జరిగే వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో హైపర్ ఆది, సుధీర్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సుధీర్ రష్మీ ట్రాక్ ఆల్రెడీ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతూనే ఉంది.
Hyper Aadi hugs Deepika Pilli In Dhee
ఇక హైపర్ ఆది Hyper Aadi మాత్రం అందరితో పులిహోర కలుపుతూనే ఉంటాడు. గత సీజన్‌లో వర్షిణితో రచ్చ చేశాడు. ఇప్పుడు దీపిక పిల్లితో ట్రాక్ నడిపేందుకు చూస్తున్నాడు. ఇక మధ్య మధ్యలో ప్రియమణికి కౌంటర్లు వేస్తుంటారు. ప్రియా అంటూ ప్రేమ లేఖలు, కవిత్వాలు చెబుతుంటాడు. అలా హైపర్ ఆదికి సపరేట్ ట్రాక్ అంటూ లేకపోయింది. అయితే తాజాగా వదిలిన ఢీ ప్రోమోలో హైపర్ ఆది రెచ్చిపోయాడు. దీపిక ఇచ్చే హగ్గు కోసం సాహసం చేసేశాడు.
హైపర్ ఆది Hyper Aadi పై ఇద్దరు డ్యాన్సర్లు ఎక్కేశారు. చెరో వైపు ఎక్కడంతో ఆది కుప్పకూలిపోయాడు. అలా ఆది పడిపోవడంతో దీపిక ఆఫర్ ఇచ్చింది. అలా ఇద్దరినీ ఎత్తుకుంటే వచ్చి హగ్ ఇస్తానని చెప్పేసింది. దీపిక హగ్ ఇస్తానంటే పది మందినైనా సరే ఎత్తుకుంటానని, ఆ చాలెంజ్‌ను పూర్తి చేశాడు. అలా దీపిక హగ్ ఇవ్వడంతో ఆది గాల్లో తేలిపోయాడు. మొత్తానికి హగ్గులతో ఢీ షో మొత్తం వేడెక్కిపోయేలా ఉంది.
Jaundice : చాలామంది కామెర్లు వస్తే భయపడిపోతుంటారు. కొందరైతే కామెర్లు ముదిరి చనిపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి కామెర్లు…
Gum Bleeding : కొంతమందికి పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. కానీ,దీనిని అంతా సీరియస్‌గా తీసుకోరు. చిగుళ్ల…
Monsoon Season : వర్ణానికి అనుకూలమైన ఆహార పదార్థాలను తింటే మన శరీరానికి ఎంతో ఆరోగ్యం. అలాంటి వాతావరణం కలిగిన…
Pulichinta Leaf : ప్రకృతి లో లభించే కొన్ని మొక్కలు పనికిరావు అనుకుంటారు. అవి ఎందుకు ఉపయోగం లేవనుకుంటారు. ప్రకృతి…
Black Coffee : ప్రతిరోజు తాగే కాఫీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. టీ కన్నా కాఫీ ఆరోగ్యకరం.టీ…
Rasi Phalalu : జ్యోతిష్య శాస్త్రంలో వేద పండితులు గ్రహాలను అనుసరించి వారి జాతకాలను తెలియజేస్తున్నారు. అహాలు ఒక రాసి…
Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే 'చౌర్య పాఠం' (Chaurya Paatam).…
Motorola Edge 50 : మోటోరోలా ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్ ప్రకటించారు. రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా…
This website uses cookies.