Hyper adi insult anchor anasuya
Hyper Aadi : జబర్దస్త్ యాంకర్ అనసూయ, హైపర్ ఆది పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంట.. అనసూయ తన అందంతో కెమెరా కళ్లన్నీ తనమీదే ఉండేలా చూసుకుంటుంది. ఇక హైపర్ ఆది కూడా తనదైన మసాలా పంచులతో వరుసగా స్కిట్లు కొడుతుంటాడు. వీరిద్దరూ కలిసి జబర్దస్త్ షోకు విపరీతంగా రేటింగ్ తీసుకొస్తున్నారు. అందుకే ఎవరికి ఉన్నా లేకున్నా ఆది ఎంట్రీ సీన్‌లో మాత్రం అనసూయను కెమెరామెన్స్ హైలెట్ చేస్తుంటారు. వీరిద్దరి మధ్య ఏదో జరగుతుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు ప్రోగ్రాం డైరెక్టర్.
హైపర్ ఆది తన స్కిట్‌లో కో మెంబర్స్ పై వేసే పంచుల్లో కనీసం ఒకటైన అనసూయ మీదకు తీసుకొస్తుంటాడు. స్కిట్ మధ్యలో ఉండి అనసూయకు సిగ్నల్స్ ఇవ్వడం, సైట్ కొట్టడం, మధ్య మధ్యలో అనసూయతో డ్యాన్సులు చేయడం చూస్తుంటే ఇదంతా నిజమేనా అని కొందరికి అనుమానం కలుగక మానదు. సాధారణంగా టీం లీడర్ యాంకర్ మధ్య నడిచే యవ్వారాలు స్కిట్ ప్రకారమే నడుస్తాయని అందరికీ తెలిసిందే. కానీ ఒక్కోసారి ఆది స్కిట్ లో లేకున్నా అనసూయతో ఎక్స్ ట్రాగా పంచులు వేస్తుంటాడు. ఒక్కోసారి అనసూయ ఈ పంచులను ఎలా భరిస్తుందని, డబ్బుల కోసం పరాయి వ్యక్తితో అంత క్లోజ్ నెస్ ఏంటని అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Hyper adi insult anchor anasuya
తాజా స్కిట్ ఎంట్రీ సాంగ్‌లో ఆది అనసూయ ఇద్దరూ డ్యాన్స్ చేస్తుండగా, ఆది అనసూయను ముట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఇదేంటిది స్కిట్‌లో లేదుగా అంటే అన్ని స్కిట్‌లో ఉన్నట్టే చేస్తే ఏముంటుంది కిక్కు అన్నట్టు మాట్లాడుతాడు. ఆ తర్వాత అనసూయ మన మీటింగ్, డేటింగ్ గురించి ప్లాన్ చేయాలంటూ స్టేజీ మీదే ఆమె పరువు మొత్తం తీసేస్తాడు. ఈ విషయాన్ని అనసూయ భర్త భరద్వాజ్ సిరీయస్‌గా తీసుకుంటే ఎంటి పరిస్థితి అంటూ ఫ్యాన్ ఫైర్ అవుతున్నారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుందని, ఆది తనకున్న ఫాలోయింగ్ ను చూసుకుని శృతి మించుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.