Pawan Kalyan : నయనతార ప్లేస్ లో పవన్ కళ్యాణ్… భవిష్యత్తు ఊహిస్తున్న చిరంజీవి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ

Advertisement
Advertisement

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేసి దాదాపుగా 10 సంవత్సరాలు కాబోతుంది.. అయినా ఇప్పటి వరకు రాష్ట్రంలో రాజకీయంగా ఆయన చక్రం తిప్పింది లేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా సత్తా చాటుతాడు అంటూ ఆయన ఫాలోవర్స్ మరియు అభిమానులు ధీమాతో ఉన్నారు. ఈ సమయంలోనే ఆయనకు మెగాస్టార్ చిరంజీవి నుండి కూడా మద్దతు లభించబోతుంది అంటూ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒక మంచి విజన్ ఉన్న వ్యక్తి కనుక తప్పకుండా భవిష్యత్తులో తనకు నా మద్దతు ఉండవచ్చు అన్నట్లుగా చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. వేరే పార్టీల కంటే తన తమ్ముడి పార్టీకే తన మద్దతు ఎక్కువ అన్నట్లుగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆ సమయంలో వైరల్ అయ్యాయి.

Advertisement

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది. ఆ సినిమాలో సోదరి అయిన నయనతారను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు చిరంజీవి కింగ్ మేకర్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లుగానే అనిపించిన ఆయన యొక్క తెలివి తేటలు మరియు చాతుర్యంతో, క్రేజ్ తో నయనతారను సీఎంగా సినిమాలో చేయడం జరిగింది. భవిష్యత్తులో గాడ్ ఫాదర్ సినిమా రియల్ లైఫ్ లో రిపీట్ అవ్వబోతుందని మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రియల్ లైఫ్ లో బ్రహ్మ పాత్రను చిరంజీవి పోషించనుండగా నయనతార ప్లేసులో పవన్ కళ్యాణ్ ఉంటాడని కింగ్ మేకర్ గా పవన్ కళ్యాణ్ ను చిరంజీవి సీఎంగా కూర్చోబెడతాడని అభిమానుల్లో చర్చ జరుగుతుంది.

Advertisement

in ap politics god father movie happen soon

ఇదే విషయం రాజకీయ విశ్లేషకులు కూడా చర్చ జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి కింగ్ కాలేక పోయినా కింగ్ మేకర్ అయ్యేంత సత్తా అతనికి ఉంది, కనుక మెగాస్టార్ చిరంజీవి బాహాటంగా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపితే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపొంది పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా ఏపీ రాజకీయాల్లో రిపీట్ అయితే పవన్ కళ్యాణ్ కి కలిసివస్తుందని నేడు కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి అయినా చిరంజీవి గాడ్ ఫాదర్ పాత్రను పోషిస్తాడని కచ్చితంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం బరిలో నిలుస్తాడని అంతా నమ్ముతున్నారు. ఏం జరగబోతుందో 2024 ఎన్నికల వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Recent Posts

Chandrababu : ‘స్కిల్’ నుండి బయటపడ్డ చంద్రబాబు..ఇక ఆ దిగులు పోయినట్లే !!

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…

23 minutes ago

LPG Gas Cylinder Subsidy : గ్యాస్ సిలిండర్ ధరలపై శుభవార్త?.. కేంద్రం సామాన్యుడికి ఊరట…!

LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…

1 hour ago

Karthika Deepam 2 Today Episode: నిజం అంచుల వరకు వచ్చి ఆగిన క్షణాలు.. కాశీ–స్వప్నల మధ్య విడాకుల తుఫాన్

Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…

3 hours ago

Bhartha Mahasayulaki Wignyapthi Movie Review : భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bhartha Mahasayulaki Wignyapthi :  మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…

4 hours ago

Chandrababu Sankranthi Kanuka : సంక్రాంతి పండగవేళ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..!

Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…

4 hours ago

Mahindra XUV 7XO : కస్టమర్లు ఎదురుచూస్తున్నా మహీంద్రా XUV 7XO .. సూప‌ర్ లుక్‌లో XUV..!

Mahindra XUV 7 XO :  భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…

5 hours ago

Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మెగా మానియా.. తొలి రోజు ఫైరింగ్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోయిన చిరు చిత్రం

Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్‌లెంట్…

6 hours ago