Shivathmika Rajashekar : పైట పక్కకు జరిపి .. టాప్ అందాలు చూపిస్తున్న శివాత్మిక..!!

Authored By Breaking News | The Telugu News | Published on: August 22, 2023, 8:00 pm

Shivathmika Rajashekar : టాలీవుడ్ Tollywood ఇండస్ట్రీలో సీనియర్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సినిమాలకు సమానంగా రాజశేఖర్ సినిమాలు ఆడేవి. తమిళ ప్రాంతానికి చెందిన అయినా గాని తెలుగులో హీరో రాజశేఖర్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కరోనా రాకముందు వరకు వరుస పెట్టి సినిమాలు చేసిన రాజశేఖర్.. కరోనా బారిన పడిన సమయంలో ప్రాణాలు పోయే పరిస్థితి వెళ్ళింది. ఇదిలా ఉంటే రాజశేఖర్ వారసురాలిగా కూతురు శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే.

తెలుగులో పలు సినిమాలు చేసిన శివాత్మిక.. తమిళంలో కూడా అవకాశాలు అందుకుంటూ ఉంది. తన నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. చేసిన సినిమాలు నాలుగే అయినా గాని.. శివాత్మికకి సెపరేట్ ఇమేజ్ పాపులారిటీ దక్కించుకుంది. చాలా న్యాచురల్ బ్యూటీతో స్క్రీన్ ప్రజెన్స్ ఉంటాది. మేకప్ లేకుండానే చాలా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇదెలా ఉంటే నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా పింక్ కలర్ శారీలో..స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అదిరిపోయే ఫోజులు ఇవ్వడం జరిగింది.

Shivathmika Rajashekar shared stunning photos

Shivathmika Rajashekar shared stunning photos

పైట కొంగు పక్కకు జరిపి మరి.. నడుము చూపిస్తూ ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవలే రంగమార్తాండ చిత్రంలో నటించిన శివత్మిక.. తన నటనతో అద్భుతమైన స్పందన దక్కించుకుంది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతోంది.

Shivathmika Rajashekar shared stunning photos

Shivathmika Rajashekar shared stunning photos

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp