
interesting news about star actor couples
Star Couples : టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల కిందిది. అయితే.. అప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఇండస్ట్రీ వేరు. ఇప్పుడు ఇండస్ట్రీ వేరు. అప్పట్లో అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, కృష్ణ, శోభన్ బాబు కాలం నడిచేది. కానీ.. ఇప్పుడు యువ హీరోల కాలం నడుస్తోంది. తరాలు మారుతున్నా కొద్దీ ఇండస్ట్రీలోనూ పలు మార్పులు రావడం ఖాయం. అయితే.. అప్పట్లో ఇండస్ట్రీలో కొన్ని జంటలు ఉండేవి. ఆ జంటలకు చాలా క్రేజ్ ఉండేది. వాళ్లు హీరో హీరోయిన్లు మాత్రమే కాదు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు.
interesting news about star actor couples
ఒక రాజబాబు, రమాప్రభ కావచ్చు.. గీతాంజలి, పద్మనాభం కావచ్చు. రేలంగా, గీతాంజలి కావచ్చు. ఎస్వీఆర్, ఛాయదేవి కావచ్చు. ఎస్ వరలక్ష్మీ, గుమ్మడి లాంటి వారు ఉన్నారు. వీళ్లు మధ్య అనుబంధం కూడా బాగానే పెరిగింది. ఆ అనుబంధమే ప్రేమగానూ మారింది. కానీ.. అప్పటికే వీళ్లందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. దీంతో వాళ్ల అనుబంధం అక్కడితోనే ఆగిపోయింది. ఆ ప్రేమ మోజులో పడ్డ రాజబాబు, రేలంగి, ఎస్వీఆర్.. చివరకు వ్యసనాలకు బానిసలయ్యారు. రాజబాబు అయితే మద్యం సేవించాకే షూటింగ్ కు వచ్చేవారట. ఆయన రమాప్రభను పిచ్చిగా ప్రేమించారు.
తన భార్య ఎప్పుడూ రాజబాబును అనుమానిస్తూ ఉండేదట. చాలా కండీషన్లు పెట్టేదట. దీంతో ఆయన షూటింగ్ సమయంలో కూడా బాగా తాగేవారు. ఎస్వీఆర్ కూడా అంతే. బాగా తాగేవారు అంటారు. పద్మనాభం గీతాంజలిని ప్రేమించి పిచ్చోడయి.. చివరకు మనసు మార్చుకొని వేరే వ్యసనాల జోలికి వెళ్లారట. శోభన్ బాబు, జయలలిత కూడా లవర్సే. అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, ఎన్టీఆర్, కృష్ణకుమారి.. ఈ తరం తీసుకుంటే.. చిరంజీవి, రాధ, బాలకృష్ణ, విజయశాంతి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా లవర్స్ కనిపిస్తూనే ఉంటారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.