Virupaksha Movie : విరూపాక్ష సినిమా చూసే ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది !

Advertisement
Advertisement

Virupaksha Movie : ఏడాదిన్నర క్రితం దాదాపు ప్రాణాలు పోయేంత రోడ్డు ప్రమాదానికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ గురైన సంగతి తెలిసిందే. ఎంతో క్రిటికల్ పొజిషన్ లో హాస్పిటల్ లో చికిత్స తీసుకుని ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు. ఆ తర్వాత మాట కోల్పోవడం… తిరిగి స్పష్టంగా మాట్లాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి మాట సంపాదించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో అవరోధాలు ఎదుర్కొని.. ఏప్రిల్ 21వ తారీకు నాడు “వీరూపాక్ష” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. టాలీవుడ్ టాప్ మోస్ట్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

Advertisement

This is something that everyone watching the Virupaksha movie should remember

యాక్షన్ త్రిల్లర్ హర్రర్ నేపథ్యంలో చాలాకాలం తర్వాత తెలుగులో వచ్చిన ఈ సినిమా… రికార్డు స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సినిమాలో తేజ్ పెర్ఫార్మెన్స్ కార్తీక్ దండు టేకింగ్… సినిమా లవర్స్ నీ ఎంతగానో కట్టిపడేసాయి. దీంతో సినీ ప్రేమికులు “విరూపాక్ష” థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో “విరూపాక్ష” సినిమా యూనిట్ సినిమా చూసే ప్రేక్షకులకు స్పెషల్ రిక్వెస్ట్  తెలియజేసింది. మేటర్ లోకి వెళ్తే సినిమా చూసిన ప్రతి ఒక్కరు స్టోరీ బయటకు రివీల్ చేయొద్దని సూచించింది.

Advertisement

ముఖ్యంగా కథలో వచ్చే త్రిల్లింగ్ ట్విస్టులు ఎక్కడ బయట పెట్టొద్దని లీక్ చేయొద్దని… ఆడియన్స్ నీ కోరడం జరిగింది. “విరూపాక్ష” థియేటర్ లో ఓ అద్భుతమైన అనుభవాన్ని ప్రతి ఒక్కరు పొందుకునేలా అందరూ సహకరించాలని కోరడం జరిగింది. హర్రర్ నేపథ్యంలో భయాన్ని కలిగించే సన్నివేశాలు… ఊహకందని లాజిక్ ట్విస్టులు.. సినిమాలో ఉండటంతో.. తెలుగు ప్రేక్షకులు చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారు. చాలాకాలం తర్వాత సాయి ధరమ్ తేజ్ కి హిట్ పడటంతో పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ మరియు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

Recent Posts

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

4 mins ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

1 hour ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

2 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

3 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

4 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

5 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

6 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

7 hours ago

This website uses cookies.