Intinti Gruhalakshmi 6 Sep Monday Episode Highlights : అక్షరతో ప్రేమ్ పెళ్లి ఫిక్స్ చేసిన నందు.. షాక్ అయిన శృతి, తులసి.. పెళ్లిచూపులు కూడా అరేంజ్ చేసిన నందు? శృతిని కాదని అక్షరను ప్రేమ్ పెళ్లి చేసుకుంటాడా?

Advertisement
Published by
Advertisement

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417

Intinti Gruhalakshmi 6 Sep Monday Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రతి రోజు ప్రసారం కాదు. సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే ప్రసారం అవుతుంది. ఆదివారం ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇప్పటి వరకు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 416 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. నిన్నటి ఎపిసోడ్ శనివారంతో 416 ఎపిసోడ్ పూర్తయింది.

Advertisement

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417

సోమవారం.. అంటే 6 సెప్టెంబర్ 2021 నాడు 417 వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే.. శనివారం ప్రసారమైన ఎపిసోడ్ ను చూశారు కదా. నందుకు బంపర్ ఆఫర్ ఇస్తాడు జీకే. తన కంపెనీ అప్పుల నుంచి గట్టెక్కాలంటే.. ప్రేమ పెళ్లిన అక్షరతో జరిపించాలని చెబుతాడు.

Advertisement

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417

దీనికి నందు ఒప్పుకోవడానికి సందేహించినప్పటికీ.. లాస్య ఉండి.. వెంటనే ఓకే చెప్పేస్తుంది. దీంతో జీకే సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జీకే ఇంటికి వెళ్లగానే.. తన కూతురు అక్షర పిలిచి.. ఏమైంది డాడీ.. ప్రేమ్ వాళ్ల నాన్నతో మాట్లాడారా? ఏమన్నారు.. పెళ్లికి ఒప్పుకున్నారా? అని అడుగుతుంది.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417

Intinti Gruhalakshmi 6 Sep Monday Episode Highlights : అక్షరకు మాటిచ్చిన జీకే

నేను వెళ్లాక ఒప్పుకోకుండా ఉంటారా? నీ పెళ్లి ఖచ్చితంగా ప్రేమ్ తోనే. నువ్వు అడిగింది.. నేను ఏనాడైనా కాదన్నానా? అని అంటాడు జీకే. మొత్తానికి అక్షర సంతోషంగా తన రూమ్ లోకి వెళ్తుంది. ప్రేమ్ నెంబర్ ను కూడా తన డాడీ దగ్గర్నుంచి తీసుకుంటుంది.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417

కట్ చేస్తే.. తులసి దగ్గరికి వెళ్లిన లాస్య.. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. నీ చిన్నకొడుకు ప్రేమ్ కు నందు.. పెళ్లి సంబంధం చూశాడు. ఆషామాషీ  సంబంధం కాదు అది. కోటీశ్వరుల సంబంధం. ఎన్ని జన్మలు ఎత్తినా ప్రేమ్ కు ఇటువంటి సంబంధం దొరకదు.. అంటూ చెబుతుంది లాస్య. దీంతో.. ప్రేమ్ కు ఎవరిని పెళ్లి చేసుకోవాలో… వాడికి బాగా తెలుసు.. వాడికి మీరెవరూ సంబంధాలు చూడాల్సిన అవసరం లేదంటుంది తులసి. అయినా.. వాడి పెళ్లి మీద మీకు ఎందుకు అంత శ్రద్ధ. మీ బిజినెస్ కోసం వాడిని వాడుకోవాలని చూస్తున్నారా? అని అడుగుతుంది లాస్యను.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417

Intinti Gruhalakshmi 6 Sep Monday Episode Highlights : తులసికి ప్రేమ్, అక్షర పెళ్లి గురించి చెప్పిన లాస్య

దీంతో వావ్.. సూపర్బ్ గా కనిపెట్టావు.. కరెక్ట్ గా చెప్పావు.. అలా ఎలా చెప్పావు.. అవును.. మా బిజినెస్ కోసమే ప్రేమ్ ను వాడుకుంటున్నాం. వాడుకుంటాం కూడా. కానీ.. ప్రేమ్ కు మంచి సంబంధం తీసుకొచ్చాం.. అని చెబుతుంది లాస్య. నందు కంపెనీ నిలబడాలంటే.. ఈ పెళ్లి ఖచ్చితంగా జరగాల్సిందే. లేదంటే.. నందు ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు. అందరినీ బాధపెట్టే నిర్ణయం నందు తీసుకుంటే అప్పుడు నీకు సంతోషమా? అని చెప్పి లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417

Intinti Gruhalakshmi 6 Sep Monday Episode Highlights : ప్రేమ్ ను పెళ్లికి ఎలా ఒప్పించాలా అని ఆలోచించిన నందు, లాస్య

ఆ తర్వాత లాస్య, నందు.. ఇద్దరూ ప్రేమ్ ను ఎలా ఈ పెళ్లికి ఒప్పించాలా? అని ఆలోచిస్తుంటారు. ఇంతలో లాస్య.. శృతి విషయం చెబుతుంది. శృతిని ప్రేమ్ లవ్ చేయడం ఏంటి? ఇప్పటికే విడాకులు అయి ఒంటరిగా ఉంటున్న అనాథను ప్రేమ్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు.. ప్రేమ్ ఆ అమ్మాయిని చేసుకోవడం నేను ఒప్పుకోను. తనను చేసుకుంటే ఏం వస్తుంది. ఏం రాదు. అదే.. అక్షరను చేసుకుంటే.. ప్రేమ్ కు మంచి లైఫ్ ఉంటుంది.. అందుకే.. ప్రేమ్ శృతిని పెళ్లి చేసుకోకుండా.. అక్షరను పెళ్లి చేసుకునేలా నేను ఒప్పిస్తా.. అని లాస్యకు చెబుతాడు నందు.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417

Intinti Gruhalakshmi 6 Sep Monday Episode Highlights : ప్రేమ్ పెళ్లి గురించి అందరికీ చెప్పిన నంద గోపాల్

కట్ చేస్తే.. తన ఫ్యామిలీ మెంబర్స్ ను అందరినీ పిలిచి.. ప్రేమ్ కు పెళ్లి సంబంధం చూశానని చెబుతాడు. జీకే ఇండస్ట్రీస్ అధినేత జీకే గారు నన్ను ఈరోజు  కలిశారు. ఆయనకు ఒక కూతురు ఉంది. పేరు అక్షర. తను ప్రేమ్ ను ఇష్టపడింది. ప్రేమ్ నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది. అందుకే.. ప్రేమ్ ను తనకు ఇచ్చి పెళ్లి చేద్దాం.. అని తన తండ్రికి చెబుతాడు నందు.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417

ఆ తర్వాత జీకే ఫోన్ చేసి… పెళ్లి చూపులకు వస్తున్నాం.. అని చెబుతాడు నందుకు. దీంత ఏం పర్లేదు రండి.. మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం.. అని చెబుతాడు. దీంతో ప్రేమ్ తో పాటు.. అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది. ప్రేమ్.. ఈ పెళ్లికి ఒప్పుకుంటాడా? తులసి ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనే విషయాలు తెలియాలంటే.. తరువాయిభాగంలో చూడాల్సిందే.

intinti gruhalakshmi 6 september 2021 monday latest episode 417

Advertisement
Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Recent Posts

Union Cabinet Expansion : మోదీ 3.0లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?.. కొత్త వారికి చాన్స్ ఉందా..?

Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…

5 minutes ago

Peddi Movie : భారీ అంచనాల మధ్య ‘పెద్ది’కి కొత్త సమస్యలు.. ఏమవుతుందో?

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…

1 hour ago

Pawan Kalyan : మాస్టర్ ప్లాన్.. ఏడాది ముందే రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్..!

Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…

2 hours ago

OTT Movie : ప్రేమ, సస్పెన్స్, ట్విస్టులతో అదిరిపోయిన సినిమా.. OTTలో వైరల్ అవుతున్న థ్రిల్లర్ మూవీ..!

OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…

3 hours ago

Ganugabanda : గానుగబండ.. పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీలే పునాది.. తల్లిదండ్రులకు టీచర్ల పిలుపు

Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…

3 hours ago

After : భర్తను చంపి ప్రియుడితో జీవితం.. చివరకు అదే ప్రియుడి చేతిలో మహిళ హత్య

After  : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…

4 hours ago

Cooking Oil : వంట నూనె కూడా ఎక్స్‌పైరీ అవుతుందా? చెడిపోయిందో లేదో ఇలా గుర్తించండి

Cooking Oil  : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…

6 hours ago

Jeera Water : వేసవిలో పురుషులకు వరం.. జీలకర్ర నీళ్లు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…

7 hours ago

Free Bus : ఉచిత బస్సు ప్రయాణీకులకు మరో గుడ్‌న్యూస్‌..!

Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…

23 hours ago

IPL 2026 విజేత ఎవ‌రో తేలిపోయింది.. AI ప్రిడిక్షన్ వైరల్..!

IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్‌లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…

1 day ago

Farmers : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేవంత్ సర్కార్ నుంచి నేరుగా డబ్బుల జమ..!

Farmers  : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…

1 day ago

White Guava vs Red Guava : తెల్ల జామా? ఎర్ర జామా? షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్..?

White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…

1 day ago