
Intinti Gruhalakshmi Bhale Magic in TRP Rating
Intinti Gruhalakshmi : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. ఈ సీరియల్ సరికొత్త మలుపులు తిరుగుతూ వీక్షకులను అలరిస్తోంది.. ఈ సీరియల్ లోకి కొత్తగా వచ్చిన సామ్రాట్, హనీ పాత్రలు సీరియల్ పై మరింత ఇంట్రెస్ట్ ను కలిగేలా చేశాయి.. అందుకు నిదర్శనమే తాజాగా విడుదలైన టిఆర్పి రేటింగ్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ చేసిన మ్యాజిక్.. ఎప్పటిలాగానే కార్తీకదీపం సీరియల్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 11.32 టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుని సెకండ్ ప్లేస్ లో నిలిచింది.. గత కొద్ది రోజులుగా రెండవ స్థానంలో గుప్పెడంత మనసు నిలుస్తూ వచ్చింది.. ఈ వారం గుప్పెడంత మనసు సీరియల్ కి 11.31 వచ్చింది.. ఇంటింటి గృహలక్ష్మి కి గుప్పెడంత మనసు సీరియల్ కి కేవలం 0.01 తేడా తో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ సూపర్ మ్యాజిక్ చేసింది..!
ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..! తులసి బ్లాంక్ చెక్ ను వెనక్కు తిరిగి ఇవ్వడంతో తన మంచి మనసును అర్థం చేసుకుంటాడు సామ్రాట్.. దాంతో తులసి పై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.. ఎలాగైనా హెల్ప్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.. అలా తులసి వాళ్ళ కంపెనీలో ఇంటర్వ్యూలకు వస్తుంది.. నందు వాళ్లు తనని ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయమంటే. సామ్రాట్ వల్ల బాబాయ్ తులసిని చూసి డైరెక్ట్ గా సామ్రాట్ దగ్గరికి తీసుకువెళ్తాడు.. తులసి చెప్పిన మ్యూజిక్ స్కూల్ ఐడియా తనకు ఎంతగానో వచ్చి తన ప్రపోజలకి ఒప్పుకుంటాడు సామ్రాట్.. ఆ బాధ్యతలకు సంబంధించిన ప్లాన్ మొత్తం నందు, లాస్య ను డిజైన్ చేయమని చెబుతాడు.. వాళ్లు కూడా సరే అంటారు..
Intinti Gruhalakshmi Bhale Magic in TRP Rating
ఇంతలో హనీ స్కూల్లో ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్స్ జరుగుతాయి.. ఆ కాంపిటీషన్లో హనీ తో పాటు వాళ్ళ టీచర్ కూడా డాన్స్ చేయాల్సి ఉంటుంది.. తులసి హనీకి ఫ్యాషన్ డ్రెస్ కి కావాల్సిన గెటప్ మొత్తం తనే రెడీ చేస్తుంది.. అలాగే ఆ కాంపిటీషన్ లో ఎలా డాన్స్ వేయాలో కూడా తులసినే ట్రైనింగ్ ఇస్తుంది.. డాన్స్ కాంపిటీషన్స్ కూడా మొదలవుతాయి.. ఆఖరి నిమిషంలో వాళ్ల టీచర్ తనకు మంచి ఆపర్చునిటీ వచ్చిందని కాంపిటీషన్ లో పాల్గొనకుండా అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వెళ్ళిపోతుంది.. ఇక తులసి హనీ బాధపడుతుందని తెలిసి.. జడ్జెస్ను రిక్వెస్ట్ చేసి ఆమె స్థానంలో నేను డాన్స్ చేస్తానని అడుగుతుంది. వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో తులసి స్టేజిపై డాన్స్ చేస్తుంది.. హనీకి ఇద్దరికీ విన్నర్స్ గా అనౌన్స్ చేస్తారు.. సామ్రాట్ మనసులో తులసి స్థానం పైపైకి చేరుతుంది.. తులసి వాళ్ళ ఇంటికి నందు, లాస్య మ్యూజిక్ స్కూల్ కి సంబంధించిన డిజైన్స్ పట్టుకొచ్చాం..
మీరు చూసి ఓకే అంటే ఇక వర్క్ స్టార్ట్ చేద్దామని.. నందు తన డిజైన్స్ ను తులసికి వివరిస్తాడు.. ఇది మేడం ప్లాన్.. ఓకేనా అని అడుగుతాడు.. నువ్వు ప్లాన్ నాకు నచ్చలేదు అని అంటాడు.. మీకు నచ్చకపోతే చిన్న చిన్న కారణాలు చెప్పి బంధాలను సులువుగా పెళ్లి చేసుకుంటారు కానీ ఓ స్కూల్ బిల్డింగ్ ఫంక్షన్ నచ్చలేదని ప్లాన్ నచ్చలేదని స్వేచ్చగా చెప్పే హక్కు కూడా నాకు లేదా మీకు నాకు తేడా ఏంటి మీరు మగవారిని నేను ఆడదానినైనా అని తులసి నందుని నిలదీస్తుంది.. మనం మాట్లాడుకుంది ప్లాన్ గురించి మధ్యలో ఆ విశేషాల గురించి ఎందుకని తులసి అడుగుతుంది సారీ అని నందు అంటాడు మీకు ప్లాన్లో ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి అని అడుగుతాడు.. మీరు మ్యూజిక్ స్కూల్ లో మిగతా బిజినెస్ కూడా పక్కన ఉండేలాగా ప్లాన్ చేశారు.. మాకు అది నచ్చడం లేదు.. సామ్రాట్ తులసి గారు చెప్పిన దాని ప్రకారం ఒక తను బిజినెస్ కోసమే మన లాండ్ అంతా పెట్టవలసి వస్తుంది.. సామ్రాట్ తులసి ప్రపోజల్ కి ఒప్పుకుంటాడు.. ఇదే వచ్చేవారం హైలెట్ ట్విస్ట్ కానుంది..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.