Intinti Gruhalakshmi Kasthuri : ముసలాడితో ఇంటింటి గృహలక్ష్మి కస్తూరి ఎఫైర్.. రోజు రాత్రి అలా చేస్తూ..?
Intinti Gruhalakshmi Kasthuri : సినిమా పరిశ్రమలో ఒక మంచి స్థానానికి చేరుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇండస్ట్రీలో మంచి పేరు రావాలంటే చాలా కాలం పడుతుందని మీ అందరికీ తెలుసు. కానీ బ్యాడ్ నేమ్ రావాలంటే పెద్దగా సమయం పట్టదు. ఒక్క రూమర్ చాలు. సోషల్ మీడియాలో ఎవరైనా ఒక్క పోస్టు పెడితే అదే నిజం అనుకుని వైరల్ చేసేవారు చాలా మందే ఉంటారు. ఈ రోజుల్లో మంచి కంటే చెడుకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇది ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు.
ప్రస్తుతం బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తున్న కస్తూరి శంకర్.. ఒకప్పుడు హీరోయిన్‌గా కూడా పలు సినిమాల్లో నటించింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మళయాళంలో కూడా సినిమాలు చేసినట్టు టాక్. అప్పట్లో కే. రాఘవేంద్రరావు తెరకెక్కించిన అన్నమయ్య మూవీలో హీరో నాగార్జునతో కలిసి కస్తూరి రొమాన్స్ కూడా చేసింది. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అందులో సీనియర్ నటి రమ్యకృష్ణ, కస్తూరి అక్కాచెల్లెళ్లుగా కనిపించారు. ఇక సినిమా చాలా పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. అందులో నాగార్జున వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా కనిపించాడు.

Intinti Gruhalakshmi Kasthuri affair with 60-year-old man
Intinti Gruhalakshmi Kasthuri : కస్తూరి నిజంగానే సంబంధం పెట్టుకుందా..
సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత కస్తూరి కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. అందుకు కారణం తనపై వచ్చిన ఆరోపణలే అని స్పష్టంగా అర్థం అవుతోంది. కస్తూరి తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న టైంలో ఓ 60 ఏళ్ల వృద్ధుడితో రిలేషన్ పెట్టుకుందని.. రోజూ రాత్రి అతని వద్దకు వెళ్లి కోరికలు తీరుస్తుందని పుకార్లు వచ్చాయి. కొందరు అదే నిజమని నమ్మి ప్రచారం చేయడం మొదలెట్టారు. చాలా తక్కువ టైంలో ఎక్కువగా ప్రచారం జరిగడంతో అందరికీ దూరం కావాల్సి వచ్చిందని కస్తూరి ఓ ఇంటర్వ్యూలో అసలు విషయం వెల్లడించింది. ప్రస్తుతం సీరియల్ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించగా.. అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపింది.