Intinti Gruhalakshmi Kasthuri : బిజినెస్ మెన్ తో ఇంటింటి గృహలక్ష్మి కస్తూరి ఎఫైర్.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..

Authored By mallesh | The Telugu News | Published on: July 21, 2022, 1:00 pm

Intinti Gruhalakshmi Kasthuri : ఒక‌ప్పుడు టాలీవుడ్ లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ క‌స్తూరి శంక‌ర్. నాగార్జున రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఆధ్యాత్నిక చిత్రం అన్న‌మ‌య్య‌లో సెకండ్ హీరోయిన్ గా న‌టించిన క‌స్తూరికి మంచి మార్కులే ప‌డ్డాయి. ఈ సినిమా త‌ర్వాత త‌మిళ్ లో అవ‌కాశాల‌తో అక్క‌డే సెటిల్ అయ్యింది. కాగా ప్రస్తుతం తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి సీరియ‌ల్ లో మెయిన్ లీడ్ లో న‌టిస్తోంది. హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి కస్తూరి శంకర్ ఒకప్పుడు టాలీవుడ్లో పలు చిత్రాలలో కూడా నటించింది.

కాగా క‌స్తూరి సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. త‌న ఫొటోల‌ను షేర్ చేస్తూ ఆక‌ట్టుకుంటుంది. అలాగే ప‌లు కామెంట్స్ కూడా చేస్తుంటుంది. ఇటీవ‌ల క్రికెట‌ర్ కే ఎల్ రాహుల్ న‌టించిన అండ‌ర్ వేర్ యాడ్ పై కామెంట్స్ చేసింది. క్రికెటర్లు డ్రింక్స్, ఫుడ్, ఆన్లైన్ గేమ్స్ వంటి యాడ్స్ ల‌లో నటించారని.. కానీ అండర్వేర్ యాడ్స్ లో నటించడానికి గట్స్ కావాలని చెప్పుకొచ్చింది. రాహుల్ ఇలాంటి యాడ్ లో న‌టించ‌డం గ్రేట్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే క‌స్తూరి పలు కాంట్రవర్సీలతో బాగా ఫేమస్ అయ్యింది. సినీ పరిశ్రమలో జరిగినటువంటి కొన్ని సంఘటనల‌ గురించి స్పందిస్తూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తుంది.

Intinti Gruhalakshmi Kasthuri affair with business man

Intinti Gruhalakshmi Kasthuri affair with business man

Intinti Gruhalakshmi Kasthuri : త‌న‌తో మాట్లాడి స‌ర‌దాగా..

అయితే ఇటీవల‌ కస్తూరి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వైర‌ల్ అవుతున్నాయి. వ‌య‌సు పైబడిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో లవ్ ఎఫైర్ ఉందని దాంతో ఆ వ్యాపారవేత్త కస్తూరికి కోట్ల రూపాయలు విలువచేసే గిఫ్ట్ లు గా ఇచ్చాడని తెగ ప్రచారాలు చేశారని తెలిపింది. దాంతో ఆ బిజినెస్ మెన్ ని కలిసినప్పుడు కస్తూరి లవ్ ఎఫైర్ గురించి మాట్లాడిందంట‌. దీని గురించి మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకున్నామని తెలిపింది. అయితే కొంతమంది తన వ్యక్తిత్వం నచ్చక ఇలా తన గురించి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. ఇలాంటి వాటిని పట్టించుకోనని స్పష్టం చేసింది.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp