Intresting news about Hansika Motwani
Hansika : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ దేశముదురు ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల తార హన్సిక. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేసి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే గత కొంతకాలంగా హన్సిక సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు. ఆ మధ్య సోషల్ మీడియాలో తన పెళ్లితో సందడి చేసిన ఈ బ్యూటీ మరోసారి వార్తల్లో నిలిచింది. మనకు తెలిసిందే హన్సిక ఇటీవల సోహిల్ కతోరియా అనే బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత కూడా హన్సిక సినిమా ఆఫర్స్ ను అందుకుంటుంది. పెళ్లయిన తర్వాత కూడా హన్సిక తనదైన స్టైల్ లో కోలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ దూసుకెళుతోంది. హన్సిక తన భర్తకి తెలియకుండా చేస్తున్న పని ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. హన్సిక తన దగ్గరకు వచ్చిన డైరెక్టర్లకు బోల్డ్ కంటెంట్స్, ఎక్స్పోజింగ్ చేయను అంటూ చెబుతూనే వాళ్లు వెళ్లిపోయాక వాళ్లకు పర్సనల్గా కాల్ చేసి అలాంటి కంటెంట్ చేస్తాను నన్ను సినిమాలో పెట్టండి అంటూ చెప్పుకొస్తుందట. ఎలాంటి సీన్స్ లో అయినా నటించడానికి రెడీగా ఉన్నాను అంటూ హామీ ఇస్తుందట.
Intresting news about Hansika Motwani
అయితే సినిమా ఇండస్ట్రీపై పెద్దగా అవగాహన లేని సోహెల్ హన్సికని గుడ్డిగా నమ్ముతున్నాడు. ఆమె నటించిన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి బోల్డ్ సీన్స్ ఎందుకు నటించావు అని అడిగాడు. దానికి హన్సిక డైరెక్టర్ గ్రాఫిక్స్ చేసి ఎలా పెట్టారు అంటూ కవర్ చేస్తుందట. దీంతో భర్తకు తెలియకుండా హన్సిక అతడిని మోసం చేస్తుందంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలా చేస్తే ఆమె వ్యక్తిగత జీవితం దెబ్బతినే అవకాశం ఉంటుందని కొందరు నెటిజెన్స్ స్పందిస్తున్నారు. ఏదేమైనా హన్సిక సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.