Samantha : సమంతకి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసిన వ్యక్తి.. అతడినే పెళ్లి చేసుకుంటుందా ఏమి?
Samantha : సౌత్ బ్యూటీ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స కోసం వేరే దేశానికి వెళ్లారు. అయితే తాజాగా ఆమె గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. సమంత టోటల్గా సినిమాలకు గుడ్ బై చెప్పేసిందని, ఇక తెరపై అసలు కనిపించదని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యనే సోషల్ మీడియాలో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారా అన్నది తెలియడం లేదు. ఈ క్రమంలోనే సమంతపై ఈ రకమైన రూమర్లు వస్తున్నాయి. సమంత ఇంకా సినిమాలో నటించదని తెరపై అస్సలు కనిపించదు అని ప్రచారం ఊపు అందుకుంది.
అయితే సమంత ఫ్యాన్స్ కూడా దీనికి రీకౌంటర్స్ వేయకపోవడంతో నిజంగానే సమంత ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారని, సినిమాలో నటించే ఆలోచన లేదని ఆమె పూర్తి ఫోకస్ అంతా తన ఆరోగ్యం మీద పెట్టినట్లుగా ఉందని, సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉండాలనుకుంటున్నారని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సమంత పై ఏవైనా రూమర్స్ వచ్చిన వెంటనే కౌంటర్స్ వేసే సమంత ఫ్యాన్స్ ఇప్పుడు మాట్లాడకపోవడంతో ఆమె నిజంగానే సినిమాలకు దూరమైందని వార్తలు వైరల్ అవుతున్నాయి . దీంతో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పేరు మారుమ్రోగిపోతుంది.
ఓ విధంగా చెప్పాలంటే ఇది సమంత అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో చాలా బిజీ అయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు. కానీ ఆమెకు వచ్చిన మాయోసైటీస్ వ్యాధి కారణంగా సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చినట్లుగానే కనిపిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో సమంత ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. లేటెస్ట్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తున్నారు. విడాకుల తర్వాత సమంత గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.