Manchu Vishnu Attacked On His Own Brother Manchu Manoj on video
Manchu Manoj : మంచు ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. గత కొన్నాళ్లుగా అన్నదమ్ముల మధ్య ఆర్థిక సంబంధిత విభేదాలు ఉన్నాయి అనేది చాలా మంది వాదిస్తున్న విషయం. ఆ కారణాల వల్లే మంచు మనోజ్ యొక్క పెళ్లికి విష్ణు దూరంగా ఉంటూ వచ్చాడని, చివరి నిమిషంలో మోహన్ బాబు పిలవడం తో విష్ణు వచ్చాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అసలు మంచు విష్ణు మరియు మనోజ్ మధ్య ఉన్న విభేదాలు ఏంటి? ఇద్దరి మధ్య ఎందుకు పడడం లేదు? అనేది చాలా మందికి క్లారిటీ లేదు. అసలు విషయం ఏంటంటే
Is that the real reason for the quarrel between the manchu brothers
అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇదే… ఆస్తి తగాదాల కారణంగా ఇద్దరు మాట్లాడుకోవడం లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మోహన్ బాబు ఆస్తి పంచి ఇచ్చిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అని ఇండస్ట్రీకి చెందిన కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారాన్ని కొందరు కొట్టి పారేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు మోహన్ బాబు తన ఆస్తిని పంచి ఇవ్వలేదని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి రకరకాలుగా అన్నదమ్ముల విషయమై ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏంటి అనేది ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈ విషయమై వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాలని మంచు అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. మంచు అభిమానుల కోసం అయినా విష్ణు లేదా మనోజ్ ఒక స్పష్టత ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మంచు మనోజ్ మరియు మంచు విష్ణు కలిసి నటిస్తారు అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. ఈ విభేదాల నడుమ ఇద్దరి కాంబోలో సినిమా ఏం వస్తుంది అంటూ నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.