
jabardasth nookaraju and Asiya love story interesting updates
Nookaraju – Asia : జబర్దస్త్ ఇంత పాపులారిటీ సొంతం చేసుకోవడానికి కారణం సుడిగాలి సుదీర్ మరియు రష్మీ గౌతమ్ మధ్య కెమిస్ట్రీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారిద్దరి మధ్య ప్రేమ అనేది లేదు, అయినా కూడా ఇద్దరికీ జోడి సరిగ్గా కుదిరింది. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు జబర్దస్త్ నిర్వాహకులు పదే పదే వారిద్దరి మధ్య ఏదో ఉంది అన్నట్లుగా సందర్భాన్ని క్రియేట్ చేసి మరీ కెమిస్ట్రీ పండించిన సందర్భాలు చాలా ఉన్నాయి. జబర్దస్త్ సక్సెస్ లో కీలకమైన ఆ లవ్ కెమిస్ట్రీ చాలా మంది పై వర్కౌట్ చేసేందుకు మల్లెమాల క్రియేటివ్ టీం ప్రయత్నించింది. అందులో భాగంగానే నూకరాజు మరియు ఆసియా లవ్ స్టోరీ అంటూ చాలా మంది నిన్న మొన్నటి వరకు అనుకుంటున్నారు.
కానీ వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారని వారి వారి సన్నిహితులు చెబుతున్నారు. ఇంట్లో వారికి కూడా ఇష్టమే అనేది తాజా టాక్. రెగ్యులర్ గా ఆసియా నూకరాజు ఫ్యామిలీ మెంబర్స్ తో కలవడం అలాగే ఆసియా కుటుంబ సభ్యులతో నూకరాజు కలవడం జరుగుతుంది. ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే కచ్చితంగా ఇద్దరు మధ్య రియల్ లవ్ ఉంది ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అనే నమ్మకంలో చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ కూడా యూట్యూబ్ లో రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ లో కలిసి కనిపించకున్నా వీరిద్దరి యొక్క జోడి శ్రీదేవి డ్రామా కంపెనీలో అప్పుడప్పుడు సందడి చేస్తుంది. ఇక యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీరిద్దరి పేర్లలో ఏ ఒక్కరి పేరు మరొకరి పేరుతో కలిపి కొట్టిన బోలెడన్ని వీడియోస్ వస్తున్నాయి.
jabardasth nookaraju and Asiya love story interesting updates
కనుక వీరిద్దరి మధ్య రిలేషన్ లేదు అంటే మాత్రం నమ్మడానికి లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రంగుల ప్రపంచంలో జనాలను ఆకట్టుకోవడానికి ఎన్నో మాయలు మర్మాలను చేస్తూ ఉంటారు. అలాగే వీళ్లు కూడా అదే దారిలో నడుస్తున్నారా లేదంటే వీరిద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉందా అనే తెలియాలి అంటే మరో రెండు మూడు సంవత్సరాలు వెయిట్ చేయాలి. నూకరాజు ఇప్పుడిప్పుడే జబర్దస్త్ నుండి బయటకు వస్తూ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. కనుక ఈ సమయంలో ప్రేమ పెళ్లి అనే కాన్సెప్ట్ మంచిది కాదేమో ఆలోచిస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.