Jabardasth Avinash Shopping Video With Anuja
Jabardasth Avinash : జబర్దస్త్, బిగ్ బాస్, కామెడీ స్టార్స్ షోలతో అవినాష్ బాగానే పాపులర్ అయ్యాడు. ముక్కు అవినాష్‌గా స్థిరపడిపోయాడు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్నాడు. అవినాష్ పెళ్లి సంగతులు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పటి నుంచి అవినాష్ పెళ్లి మ్యాటర్ నెట్టింట్లో వైరల్ అవుతూనే వచ్చింది. అరియానా అవినాష్ ట్రాక్ మీద నాగార్జున కామెంట్లు చేయడం, ఇలాంటి ఆరోపణలన్నీ చేయకండి సర్ అసలే బయట సంబంధాలు చూస్తున్నారంటూ అవినాష్ వాపోవడం అందరికీ తెలిసిందే
Jabardasth Avinash Shopping Video With Anuja
మొత్తానికి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత కష్టాలన్నీ తీరిపోయాయి. ఇళ్లు కట్టుకున్నాడు. షోలు చేస్తున్నాడు. సినిమాల్లో నటిస్తున్నాడు. అలా ఫుల్ బిజీగా ఉన్న అవినాష్.. మొత్తానికి పర్సనల్ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. గత నెలలో వివాహాం చూసుకున్న అవినాష్ ఇప్పుడు భార్యతో కలిసి రచ్చ చేస్తున్నాడు. అవినాష్ తన యూట్యూబ్ చానెల్లో ఓ వీడియోను షేర్ చేశాడు. పెళ్లి తరువాత అవినాష్ మొదటి సారిగా తన భార్యను షాపింగ్‌కు తీసుకెళ్లాడట.
ఇక షాపింగ్‌లో భార్య కొనే వస్తువుల మీద అవినాష్ కౌంటర్లు వేశాడు. డ్రెస్సులు, హ్యాండ్ బ్యాగులు, చెప్పులు ఇలా రకరకాల వస్తువులను కొనేసింది. ఎంత బిల్ అవుతుందో అని అవినాష్ ముందు నుంచి కంగారు పడుతూనే వచ్చాడు. మొత్తానికి భార్య షాపింగ్ అంటూ అవినాష్ కూడా కొనుక్కున్నాడట. ఇలా పెళ్లైన తరువాత మొదటిసారి భార్యను షాపింగ్‌కు తీసుకెళ్లడం ఆనందంగా ఉందని, ఇంకా షాపింగ్ పూర్తి కాలేదని మళ్లీ చేయాలని చెప్పాడు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.