Jabardasth : జబర్దస్త్‌లో ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న కమెడియన్ ఎవరో తెలుసా?

Jabardasth : జబర్దస్త్‌ పదేళ్ల ప్రస్థానంలో గతంలో ఎప్పుడు లేనంత దారుణమైన రేటింగ్‌ ను ఇప్పుడు నమోదు చేస్తోంది. గత కొన్నాళ్లుగా జబర్దస్త్‌ రేటింగ్ చాలా తక్కువగానే ఉంటుంది. అయినా కూడా మల్లెమాల వారు గతంలో మాదిరిగా షో ను నడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అత్యధికంగా రెమ్యూనరేషన్ డిమాండ్‌ చేసే వారిని మరియు ఎక్కువగా క్రేజ్ ఉన్న వారిని తప్పిస్తూ ఉంది. ఇటీవలే హైపర్ ఆదిని మల్లెమాల వారు కాదనుకున్నారు. తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వారిని రంగంలోకి దించుతున్నారు.

Jabardasth comedy show cost and production team remunerations and best comedians

ప్రస్తుతం జబర్దస్త్‌ మరియు ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ కార్యక్రమాల్లో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న వారు ఎవరు అనే విషయం ప్రస్థావనకు వస్తే కచ్చితంగా గెటప్ శ్రీను పేరు వినిపిస్తుంది. గెటప్ శ్రీను మరియు రామ్‌ ప్రసాద్‌ లు ఒక టీమ్‌ లో ఉన్నారు. ఇద్దరు టీమ్‌ లీడర్స్ గా కొనసాగుతున్నాయి. అయినా కూడా ఇద్దరి లో గెటప్ శ్రీను కు ఎక్కువ రెమ్యూనరేషన్ అందుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. రామ్ ప్రసాద్‌ నటుడిగా మరియు రచయితగా కూడా పారితోషికం లభిస్తూ ఉంటుందట.

గెటప్‌ శ్రీను సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా జబర్దస్త్‌ కార్యక్రమానికి సమయం కేటాయిస్తూ ఉన్నాడు. అందుకే ఈ షో లోని ఆయన యొక్క స్కిట్స్ కు మంచి స్పందన వస్తుంది. ఎపిసోడ్‌ మొత్తం లో కూడా రామ్‌ ప్రసాద్‌ మరియు గెటప్ శ్రీను యొక్క ఎపిసోడ్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటారు కనుక ఆ స్థాయిలోనే వీరిద్దరు కామెడీ ని పండిస్తూ ఉంటారు. ఇక జబర్దస్త్‌ లో రాఘవ మరియు సద్దాం లు కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారని సమాచారం అందుతోంది.

Recent Posts

Health : పురుషులకు ఆ విషయంలో… భారత్ లో 28 మందిని వేధిస్తున్న ఒకే ఒక సమస్య… కారణం ఇదేనట…?

Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…

1 minute ago

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…

1 hour ago

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…

2 hours ago

Lucky Bhaskar Sequel : ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు.. ఎలా ఉంటుందంటే..!

Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…

3 hours ago

Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే… రోజు ఇదే కావాలంటారు… దీని లాభాలు మిరాకిలే…?

Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…

4 hours ago

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

5 hours ago

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

14 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

15 hours ago