Jabardasth Faima : అరేయ్ దారా అంటూ శోభనం గదిలోకి పిలిచిన ఫైమా.. వేస్ట్ అంటూ వెళ్లిపోయిన పటాస్ ప్రవీణ్‌

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 16, 2022, 4:40 pm

Jabardasth Faima : ఫైమా, ప్రవీణ్‌లది బుల్లితెరపై ఓ వెరైటీ ట్రాక్. పటాస్ షో నుంచి ఈ ఇద్దరూ కలిసే ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య స్నేహం చివరకు ప్రేమగా మారింది. అయితే ఇప్పటికి కూడా ఫైమా ఈ విషయాన్ని బయటపెట్టలేదు. ప్రవీణ్ మాత్రం తన ప్రేమను ఎప్పుడూ చెబుతుంటాడు. అయితే ఫైమా అవునని చెప్పలేదు. కానీ కాదు అని కూడా ఎప్పుడూ ఖండించలేదు. అలా మొత్తానికి ఫైమా మాత్రం దాగుడుమూతలు ఆడేస్తోంది. మొత్తానికి ఈ ఇద్దరూ మాత్రం బుల్లితెరపై మంచి దాగుడుమూతల ఆట ఆడేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి స్కిట్లు చేస్తే ఎంతో ఫన్నీగా ఉంటాయి.

ఎందుకంటే వారిద్దరి మధ్య ఉన్న ర్యాపో, ఆ క్లోజ్ నెస్ వల్ల స్కిట్ మరింతగా పండుతుంది. తాజాగా వదిలిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో గోరింటాకు జంట రెచ్చిపోయింది. కావ్య చేసిన రొమాన్స్‌ను శ్రీదేవీ డ్రామా కంపెనీ జోడిలు కూడా చేసి చూపించాలనడంతో అందరూ రెచ్చిపోయారు. దీనిలో భాగంగానే ఫైమా, ప్రవీణ్ ఇద్దరూ కూడా శోభనం మంచం ఎక్కారు. ఇక ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు. మధ్యలో ఆది ఎంట్రీ ఇచ్చాడు. ఇలా తెల్లార్లూ చూసుకుంటూనే ఉంటారా? కళ్లు మండిపోతాయ్ అని కౌంటర్ వేయడంతో అందరూ నవ్వేస్తారు.

Jabardasth Faima And Praveen Fun In Latest Sridevi Drama Company Promo

Jabardasth Faima And Praveen Fun In Latest Sridevi Drama Company Promo

ఇక మళ్లీ ముసుగు కప్పేసుకుని ముద్దులు పెట్టుకున్నట్టుగా బిల్డప్ ఇస్తారు. ఆ తరువాత ఆ ముసుగు తీసేసి.. వేస్ట్ అని వెళ్లిపోతాడు ప్రవీణ్. అరేయ్ దారా అని ప్రేమగా పిలుస్తుంది ఫైమా. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తారు. అలా మొత్తానికి ఈ జోడి అందరినీ నవ్వించేస్తుంది. ఇక ఆది జోడి ఇంకోలా నవ్విస్తే.. పరదేశీ జోడి దారుణంగా చేస్తుంది. ఆది వేసిన పంచ్‌కు పరదేశీ నోట మాట రాదు. మంచం ఎక్కి.. నిమిషంలో దిగేస్తాడు. ఏమైందిరా? అని ఆది అడిగితే.. అయిపోయిందని పరదేశీ అంటాడు.. ఆ రోజు వైజాగ్‌లో కూడా అంతే.. ఏం చేయలేదు.. ఇంతే చేశాడు అని కౌంటర్ వేస్తాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తుంటారు. మొత్తానికి ప్రోమో మాత్రం అదిరిపోయింది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp