Jabardasth Faima : ఫేమ్ వచ్చిన ఫైమా.. పాపం ప్రవీణ్‌ ను పక్కకు నెట్టిందా?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 26, 2022, 1:00 pm

Jabardasth Faima : పటాస్ ద్వారా అందరికి పరిచయం అయిన ఫైమా ఇప్పుడు ఏ స్థాయి లో ఉందో అందరికి తెల్సిందే. జబర్దస్త్‌ లో బుల్లెట్ భాస్కర్ టీమ్‌ లో ఆమె చాలా ముఖ్యమైన వ్యక్తి. కేవలం బుల్లెట్ భాస్కర్ టీమ్‌ లోనే కాకుండా ఏ టీమ్‌ లో ఆమె ఉన్నా కూడా స్కిట్‌ కొట్టేంత సందడి చేస్తూ ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్‌ కూడా అంతా ఇంతా కాదు. మొత్తానికి ఆ అమ్మాయి తెలుగు వారికి చాలా దగ్గర అయ్యింది. విభిన్నమైన ఎక్స్‌ ప్రెషన్స్ తో అలరిస్తుంది. లేడీ గెటప్ శ్రీను అంటూ కూడా పేరు దక్కించుకున్న ఫైమా లవ్ స్టోరీ గురించి మళ్లీ కొత్త వాదన.. కొత్త వార్తలు బుల్లి తెర వర్గాల ద్వారా వినిపిస్తున్నాయి.

ఈ వార్తల్లో నిజం ఎంత అనే విషయం తెలియదు కాని.. కొందరికి మాత్రం ఈ వార్తలు ఫైమా పై కోపం తెప్పిస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అంటే.. ఫైమా గతంలో పటాస్ షో లో చేసింది. ఆసమయంలో ప్రవీణ్‌ తో పరిచయం ఏర్పడింది. అప్పుడే ఇద్దరు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రవీణ్ పదే పదే తన ప్రేమను ఆమెతో చెప్పేందుకు ప్రయత్నించే వాడు. ఆమె కూడా నవ్వుతూ ఇష్టం లేదు అని చెప్పకుండా ఇష్టమే అన్నట్లుగా సిగ్నల్స్ ఇచ్చేది. ఇద్దరి మద్య ప్రేమ ఉంది అని అంతా బలంగా నమ్మారు. ఇద్దరు కూడా కలిసి కారు కొనుక్కోని హైదరాబాద్‌ వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఫైమా తనకు కారు కొనిచ్చిందని ప్రవీణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు. ఇద్దరి మద్య ప్రేమ చాలా దూరం వెళ్తుందని..

jabardasth faima and praveen love story

jabardasth faima and praveen love story

ఇదేదో రేటింగ్ స్టంట్ కాదని అందరికి కూడా క్లారిటీ వచ్చింది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఫైమాకు అనూహ్యంగా జబర్దస్త్‌ లో ప్రవీణ్‌ కంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు వచ్చాయి. దాంతో ఈమధ్య కాలంలో ఫైమా కాళ్లు భూమి మీద ఆనడం లేదట. ఆమె కాస్త ఓవర్ గానే ప్రతి విషయంలో రియాక్ట్‌ అవుతుందట. అందులో భాగంగానే ప్రవీణ్‌ తో ఆమెకు గొడవలు అయ్యాయి అని.. దాంతో ఇద్దరు కూడా విడి పోయారు అంటూ టాక్ వస్తుంది. ప్రవీణ్ ప్రస్తుతం రాకింగ్ రాకేష్ టీమ్ లో ఉన్నాడు. ఇద్దరు ఒక్క షో లో చేస్తున్నా కూడా కనీసం మాట్లాడుకోవడం లేదట. షో నిర్వాహకులు జబర్దస్త్‌ టీమ్ మెంబర్స్ కలపాలని చూసినా కూడా ఫైమాకు ఆసక్తి లేదని తెలుస్తోంది. మళ్లీ వీళ్లు కలుస్తారనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp