Jabardasth Varsha : వర్ష వస్త్రాధారణపై దారుణ కామెంట్లు.. పరువుతీసిన ఫైమా
Jabardasth Varsha : జబర్దస్త్ షోలో వర్ష వస్త్రాధారణ ఎప్పుడూ కాంట్రవర్సీగా ఉంటుంది. జబర్దస్త్ షోలోనే హద్దులు మీరుతుందని అనుకుంటే.. సోషల్ మీడియాలో అయితే మొత్తం విప్పేస్తుంది. టాప్ లెస్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. అలా బుల్లితెర, సోషల్ మీడియాలో వర్ష తన అందాలను ప్రదర్శించి నానా హంగామా చేస్తుంది. సీరియల్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ షోలకు వచ్చిన వర్ష.. ఇప్పుడు ట్రెండ్‌లో ఉంటోంది. ఇమాన్యుయేల్ వర్ష ట్రాక్ మీద ఒకప్పుడు ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
వర్ష ఇమాన్యుయేల్ తెరపై పండించిన రొమాన్స్ ఒక స్టేజ్ వరకు బాగానే ఉంది. ఆ తరువాత అంత వెగటు పుట్టేసింది. పెళ్లి అంటూ డ్రామాలు ఆడారు. పెళ్లి మీద ఈవెంట్లు కూడా చేశారు. దీంతో నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. అలా అప్పటి నుంచి ఈ జంట కాస్త దూరంగానే ఉంటుంది. స్కిట్లో కూడా ఈ ఇద్దరిని జంటగా చూపించడం లేదు. ఈ మధ్య ఈ ఇద్దరూ బుల్లెట్ భాస్కర్ టీంలో చేస్తున్నారు. బుల్లెట్ భాస్కర్ టీంలో ఫైమా, వర్ష, ఇమాన్యుయేల్‌లు దుమ్ములేపుతున్నారు.

Jabardasth Faima Satires On Varsha Dressing In Show
Jabardasth Varsha : పొట్టి బట్టలేసుకుంటావన్న ఫైమా
మరీ ముఖ్యంగా ఫైమా అయితే అందరినీ ఇమిటేట్ చేసి చంపేస్తోంది. తనలోని టాలెంట్ అంతా కూడా బయటపెట్టేస్తోంది. ఎలాంటి గెటప్పుల్లోనైనా సరే నటించేస్తోంది. తాజాగా వర్ష డ్రెస్సింగ్ మీద కామెంట్ చేసింది. వాయిస్‌లో బేస్ పెంచమని వర్షను అడుగుతుంది ఫైమా. అడుక్కునేప్పుడు బేస్ పెంచు అని అంటుంది ఫైమా. ఇంతకంటె పెంచలేను అని వర్ష అంటుంది. బట్టలు అయితే ఇంత తగ్గించమంటే తగ్గిస్తావ్. కానీ వాయిస్‌లో బేస్ మాత్రం పెంచవా? అని కౌంటర్ వేస్తుంది.