
jabardasth hyper adi express his feelings on Anasuya
Hyper Aadi : జబర్దస్త్‌లో ఆది రూటే సపరేట్.. తన స్కిట్స్‌లో ట్రెండింగ్ టాపిక్స్‌తో పాటు, జబర్దస్త్ వెనకాల జరిగే అంశాలను కూడా ప్రస్తావిస్తుంటాడు. వాటిని స్కిట్స్‌లో వాడుతూ నవ్వులు పూయిస్తాడు. ఇతరులకు చాన్స్ ఇవ్వకుండా మొత్తం కౌంటర్స్ అన్ని ఆది వేస్తుంటాడు. యాంకర్ అనసూయపై కూడా ఆది పంచ్‌లు వేస్తుంటాడు. కొన్ని డైలాగ్స్ ముందుగా చెప్పకుండానే స్టేజ్ మీద వేసే సరికి.. మిగిలిన వారు షాక్ అవుతుంటారు. కానీ కామెడీ కోసమే కదా అని లైట్ తీసుకుంటారు.
jabardasth hyper adi express his feelings on Anasuya
అయితే పలు సందర్భాల్లో అనసయాను తన స్కిట్స్‌లోకి తీసుకొచ్చే ఆది.. ఆమె అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో చూస్తే.. ఆది అనసూయపై తన ఇష్టాన్ని పూర్తిగా బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. ఆరేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నానని చెప్పి ఆది తన మనసులోని మాటను వెల్లడించాడు. అయితే అనసూయ కూడా చివర్లో తనదైన డైలాగ్.. ఆది ఆశలపై భారీ కౌంటర్ వేసింది.
jabardasth hyper adi express his feelings on Anasuya
తొలుత అనసూయ.. మన ఎంట్రీ అప్పుడు బ్లాస్ట్ పేలింది.. ఎలా అనిపించిందని ఆదిని అడుగుతుంది. దీనికి ఆది.. నువ్వు ఇలా పట్టుకోవాలే గానీ.. బ్లాస్ట్ మన ముందు ఏమిటి.. నా కింద పేలినా.. బాగానే ఉంటుందని అంటాడు. సడెన్‌గా ఏమిటి ఈ ప్లాన్ బీచ్, క్యాండిల్ లైట్ డిన్నర్.. అని అనసూయ అనగా… ఆరేళ్ల నుంచి వెయిట్ చేస్తున్న.. తిందామని ఆది తనదైన కౌంటర్ వేశాడు. ఆ తర్వాత ‘చల్లటి గాలిలో గట్టి హగ్ ఇచ్చి.. ఓ ముద్దు మా ఆయన భరద్వాజ్ పెడితే.. ఎంతో బావుంటుందో..’ అని అనసూయ చెప్పడంతో.. దానికి ఆది.. సెట్ ప్రాపర్టీకి 20 వేలు బొక్కా.. స్కిట్ రాయడానికి 20 గంటలు బొక్కా.. అంటూ కామెంట్ చేశాడు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.