Home » Entertainment » Jabardasth Immanuel And Varsha Marriage
Entertainment

Jabardasth Varsha : జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్ష పెళ్లి ఫిక్స్.. ఇదిగో పెళ్లి కార్డు?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: July 18, 2021, 3:31 pm
Advertisement

Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష తెలుసు కదా. ప్రస్తుతం బుల్లితెరనే తన అందంతో ఊపేస్తోంది. తను చీర కట్టి.. తన చిట్టి నడుమును చూపిస్తే చాలు.. భూగోళం బద్ధలవ్వాల్సిందే. కుర్రకారు తట్టుకోలేరు. జబర్దస్త్ వర్షకు ప్రస్తుతం ఉన్న ఫాలోయింగే వేరు. సీరియల్స్ నుంచి మోడల్, డ్యాన్సర్ గా అటు నుంచి జబర్దస్త్ కు వచ్చి ఫేమ్ సంపాదించింది వర్ష. అలాగే.. జబర్దస్త్ లో ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఆన్ స్క్రీన్ లో బెస్ట్ జంట గా పేరు తెచ్చుకున్నారు వీళ్లు. ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద ఎక్కడ చూసినా.. ఇమ్మూ, వర్ష.. అనే పేర్లనే జపం చేస్తున్నారు. ఏ షో అయినా సరే.. వీళ్లిద్దరే ఆ షోలో టాక్ ఆఫ్ ది టౌన్. మొత్తానికి తెలుగు బుల్లి తెర మీద తమది క్రేజీ జంట అనిపించుకున్నారు వీళ్లు.

Advertisement

jabardasth immanuel and varsha marriage

వీళ్లు కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమేనా లేక.. నిజంగా వీళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా? అని అందరికీ డౌట్లు వచ్చాయి. ఆ డౌట్లను కూడా ఆ జంట క్లారిఫై చేసేసింది. తమకు ఒకరంటే మరొకరికి ఇష్టం అని చెప్పేసింది ఆ జంట. అది ఆ జంటకు ఉన్న క్రేజ్. అంటే ఇద్దరి మధ్య ఏదో ఉందని అప్పుడే అందరికీ అర్థం అయింది. దీంతో ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉండటం కూడా చూశాం. మొత్తానికి.. ఇమ్మాన్యుయేల్, వర్ష.. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని బుల్లితెర అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ క్షణం రానే వచ్చింది.

Advertisement

Jabardasth Varsha : అంగరంగ వైభవంగా వర్ష, ఇమ్మూ పెళ్లి

అయితే.. జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయేల్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా… వాళ్ల పెళ్లి జరిగిందట. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో అతిథుల సమక్షంలో వాళ్ల పెళ్లి జరిగిందని.. వాళ్ల పెళ్లికి సంబంధించిన శుభలేఖను కూడా ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జంట ఒక్కటైపోయిందన్నమాట. ఆగండాగండి.. ఇదేమీ నిజం పెళ్లి కాదండోయ్.. శ్రీదేవి డ్రామా కంపెనీలో వాళ్ల పెళ్లికి సంబంధించిన స్కిట్ అది. కాకపోతే.. అచ్చం నిజమైన పెళ్లి జరిగినట్టే జరిగింది. జులై 4న ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు వాళ్ల పెళ్లికి సంబంధించిన షో ప్రసారం కానుంది. దానికి సంబంధించిన ప్రోమోను మాత్రం తాజాగా విడుదల చేశారు. ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==> Sri Reddy : జగన్ గారు మీరే నన్ను ఆదుకోవాలి.. డబ్బుల కోసమే ఆ వీడియోలు చేస్తున్నానంటున్న శ్రీరెడ్డి?

ఇది కూడా చ‌ద‌వండి ==> Jabardasth : జబర్దస్త్ తో పాటు.. యూట్యూబ్ చానెల్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న కమెడియన్లు వీళ్లే?

ఇది కూడా చ‌ద‌వండి ==> Jabardasth : చిరంజీవితో పాటే ఇండస్ట్రీకి వచ్చిన జబర్దస్త్ నటుడు ఎవరో తెలుసా?

ఇది కూడా చ‌ద‌వండి ==> Tamannaah : తమన్నా… చాలమందికి తెలియకపోవచ్చు.. నేను అది వాడతాను.

Advertisement

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి