Jabardasth Naresh : బుల్లితెరపై ప్రస్తుతం డబుల్ మీనింగ్ డైలాగ్స్‌దే రాజ్యమేలుతోన్న సంగతి తెలిసిందే. అది జబర్దస్త్ షో అయినా.. శ్రీదేవీ డ్రామా కంపెనీ అయినా.. చివరకు పాటలు, ఆటల షో అయినా సరే డబుల్ మీనింగ్స్ ఉండాల్సిందే. ఢీ షో, సింగింగ్ షో ఇలా ఏదైనా సరే అందులో కామెడీ ఉండాల్సిందే.. అందులోనూ పిచ్చి కామెంట్లు ఉండాల్సిందే. ఇక తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఓ గ్యాంగ్ రెచ్చిపోయింది. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీలో నా కొడుకు అంటూ ఓ ఈవెంట్ చేశారు. కృష్ణ భగవాన్ ఈ ఎపిసోడ్‌కు గెస్టుగా వచ్చాడు. ఇక తన తప్పిపోయిన కొడుకుని తిరిగి పట్టుకునే థీమ్ అంటూ నానా హంగామా చేశారు. తన కొడుక్కి పచ్చి మిర్చి తినే అలవాటుందని అందరితో తినిపించేశారు. పోటీల్లో అందరూ ఓడిపోతారు. మిర్చి తినడంతో వారి కడుపులు మండిపోతాయి. ఇక ఆతరువాత మరో టెస్ట్ పెడతాడు.
ఒక రూపాయిని పది రూపాయలు చేసే బిజినెస్ తెలివి ఉందని కృష్ణ భగవాన్ చెప్పడంతో.. మరో స్కిట్ వేస్తారు. ఇందులో ఒక్కొక్కొరు ఒక్కో వ్యాపారం చేస్తుంటారు. ఆది మూలికలు, ఇమాన్యుయేల్ పీచు మీఠాయిలు.. రాం ప్రసాద్ కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఇక కొనడానికి వచ్చిన నరేష్ తన పరువు తానే తీసుకున్నాడు. దొండకాయ ఏంటి ఇంతే ఉంది అంటూ డబుల్ మీనింగ్‌లో అంటాడు.
ఎక్కడో చూసినట్టుగా ఉంది కదా? అని రాం ప్రసాద్ ఇంకా రెచ్చగొడతాడు. ఇదంతా వినలేక ఇంద్రజ-Indraja సిగ్గుతో తలదించుకుంటుంది. ఈ ఛండాలాన్ని చూస్తూ అక్కడి వారంతా కూడా పగలబడినవ్వుతుంటారు. మొత్తానికి వీరంతా హద్దులు దాటుతున్నట్టు కనిపిస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.