Jabardasth Promo Gets Negative Comments people Want Sudheer Anasuya
Jabardasth Promo : జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలు ఇప్పుడు అంతగా రక్తి కట్టడం లేదు. జనాలు కూడా అంతగా పట్టించుకోవడం లేదు. సుధీర్, గెటప్ శ్రీను, ఆది, అనసూయ ఇలా ఎవ్వరూ కూడా జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. కొత్త వాళ్లు వస్తున్నారు.. వెళ్తున్నారు. అయితే మునుపటిలా ఆ షోలు ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం లేదు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో మీద జనాలు నిరాసక్తిని చూపిస్తున్నారు. ఏమీ బాగా లేదని, నవ్వు రావడం లేదని అంటున్నారు.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సుజాత, రాకేష్ రొటీన్ రొడ్డ కొట్టుడు స్కిట్లు వేసినట్టుగా కనిపిస్తోంది. బుల్లెట్ భాస్కర్ సినిమా షూటింగ్ అంటూ ఎప్పటిలానే స్కిట్ వేశాడు. ఇక రీల్స్ బ్యాచ్‌ను పట్టుకొచ్చి మరీ రోత పుట్టిస్తున్నారు. షార్ట్స్‌లో ఫేమస్ అయిన వాళ్లని స్టేజ్ మీదకు తీసుకొస్తున్నారు. జబర్దస్త్ స్టేజ్ మీద స్క్రాప్ ఎక్కువైందని జనాలు ట్రోల్ చేస్తున్నారు. ప్రోమోలను కూడా ఫాస్ట్ ఫార్వార్డ్‌లో చూడాల్సి వస్తుందని నెటిజన్లు అంటున్నారు.
Jabardasth Promo Gets Negative Comments people Want Sudheer Anasuya
ఈ మొహాలను చూడలేకపోతోన్నామని, సుధీర్, అనసూయ వంటి వాళ్లని తీసుకురండని, ఆ రాకేష్ సుజాత వంటి వాళ్లను తీసి పారేయండని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. జబర్దస్త్ స్కిట్లు, ఆర్టిస్టులు వేసే పంచులకన్నా.. కృష్ణ భగవాన్ వేసే సెటైర్లే బాగుంటాయని పరువుతీస్తున్నారు. అసలు సుధీర్ లేని షోలను చూడలేకపోతోన్నామని, త్వరగా తీసుకురండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. వేరే చోట దొరక్క చంటి మళ్లీ వెనక్కి వచ్చాడు. సద్దాం గ్యాంగ్ మళ్లీ కనిపించకుండాపోయింది. జబర్దస్త్ షోల్లో ఏదేదో జరుగుతోందని నెటిజన్లు అంటున్నారు.
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
This website uses cookies.