Jabardasth Shabeena First Reel With Her Fiancee Munna
Jabardasth Shabeena : జబర్దస్త్ బ్యూటీ షబీనా గురించి పరిచయం అక్కర్లేదు. ఆ మధ్య కెవ్వు కార్తీక్‌తో ట్రాక్ నడిపించింది. కలిసి రీల్ వీడియోలు చేసేవారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో తెగ సందడి చేసేవారు. ఇక ఆ తరువాత పొట్టి నరేష్‌తో షబినా ట్రాక్ వేయించారు. అది వర్కవుట్ అవ్వదని అందరికీ తెలిసినా.. ఏదో ఒకటి క్రియేట్ చేశారు. అలా జబర్దస్త్ షోలో నరేష్ షబినా కలిసి కొన్ని ఫన్నీ స్కిట్లు చేశారు. షబినా బుగ్గలు గిల్లుతూ ఆమె ఒళ్లో కూర్చుంటూ నరేష్ కాస్త ఓవర్ యాక్షన్ చేసేవాడు. మొత్తానికి షబినా మాత్రం బాగానే ఫేమస్ అయింది. అంతకు ముందు బుల్లితెరపై సీరియల్స్ చేసినా కూడా ఇంత గుర్తింపు అయితే రాలేదు…
కస్తూరీ సీరియల్‌లో షబినాకు మంచి పాత్ర దక్కింది. పొట్టి బట్టల్లో కనిపిస్తూ అందాలు ప్రదర్శించే ఆ పాత్రలో బాగానే నటించింది షబినా. ఆ తరువాత ఆ క్రేజ్‌తో గృహలక్ష్మీ సీరియల్‌లో కొన్ని రోజులు నటించింది. ఓ స్పెషల్ పాత్రను పోషించి కొన్ని వారాల పాటు ఆ సీరియల్లోనూ కనిపించింది. అయితే బుల్లితెరపై ధారావాహికలతో మాత్రం షబినాకు అంతగా గుర్తింపు రాలేదు. స్పెషల్ ఈవెంట్లు, జబర్దస్త్ షోలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. ఇక చివరకు ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది. ఆగస్ట్ 17న ఈ బ్యూటీని నిశ్చితార్థం అయింది. ఈ విషయాన్ని షబినా తన ఇన్ స్టాగ్రాం వేదికగా ప్రకటించింది. ఎంతో స్పెషల్ మెమరబుల్ డే అంటూ ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసింది.
Jabardasth Shabeena First Reel With Her Fiancee Munna
ఎంగేజ్మెంట్ రింగులను కూడా చూపించింది. దాంతో పాటు తనకు కాబోయే భర్త పేరుని కూడా ట్యాగ్ చేసింది. మున్నా రాక్ అంటూ ఓ ఇన్ స్టా ఐడిని కూడా షబినా ట్యాగ్ చేసింది. అలా మొత్తానికి తనకు కాబోయే భర్త వివరాలను అలా చెప్పేసింది. ఇక ఇప్పుడు ఈ జంట రోడ్ల మీద షికార్లు కొడుతోంది. పెళ్లి కాక ముందే ఇలా చక్కర్లు కొట్టేస్తున్నారు. తనకు కాబోయే భర్తతో ఇలా మొదటి సారిగా రీల్ చేస్తున్నా.. అంటూ షబినా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ ఇద్దరూ బైకులో లాంగ్ డ్రైవ్ వెళ్తోన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పుడు రీల్ వీడియోలు చేయడమే ట్రెండ్ అన్న సంగతి మరోసారి షబినా గుర్తు చేసింది.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.