Jabardasth Shabeena Love Stiry Goes Viral
Jabardasth Shabeena : జబర్దస్త్ బ్యూటీ షబీనా ఎంగేజ్మెంట్ ఈ మధ్య జరిగిందన్న సంగతి తెలిసిందే. కస్తూరీ సీరియల్‌తో షబీనా తెర మీదకు వచ్చింది. ఆ తరువాత గృహలక్ష్మీ సీరియల్లో కొన్ని రోజులు కనిపించింది. కస్తూరీ సీరియల్ ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సీరియల్‌తో వచ్చిన క్రేజ్‌తోనే ఇతర అవకాశాలు వచ్చాయి. బుల్లితెరపై సీరియల్స్, షోలు చేసుకుంటూ బాగానే బిజీగా మారింది. అలా మధ్యలో ఆమె జబర్దస్త్ స్టేజ్ మీదకు వచ్చింది. అలా మరింతగా ఫేమస్ అయింది.దీంతో జబర్దస్త్ బ్యూటీగానే అందరూ గుర్తిస్తున్నారు. జబర్దస్త్ షబీనా ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట్లో ఒక్కసారిగా ట్రెండ్ అయ్యాయి. తన లవర్ సలీం (మున్నా)తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది షబినా.
తాజాగా ఆమె తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది. ఇంటర్ చదువుతుండగానే ఈ కథ మొదలైందట. ఇంటర్‌లో ఉన్న సమయంలో తాను మీ సేవలో పని చేస్తుండేదట. అక్కడికి మున్నా వచ్చేవాడట. అలా ఓ సారి నాతో మాట్లాడుతూ.. మీరు నాకు తెలుసు.. మీ నంబర్ కూడా నా దగ్గర ఉంది అంటూ మాటలు కలిపాడని సలీం గురించి షబినా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటికీ ఆ నంబర్ ఎలా వచ్చిందో నాకు చెప్పలేదు అని షబినా తెలిపింది. ఎలా నంబర్ వచ్చిందని యాంకరమ్మ మరోసారి సలీంను అడిగింది. అప్పుడు అసలు విషయం చెప్పాడు. ఆమె మీ సేవలో బిజీగా ఉన్న సమయంలో.. ఓ సారి ఆమె ఫోన్ తీసుకుని నా నంబర్‌కు డయల్ చేశా.. ఆమె ఫోన్‌లో మళ్లీ వెంటనే నా నంబర్ డిలీట్ చేశాను.
Jabardasth Shabeena Love Stiry Goes Viral
ఇదే విషయం మీద మూడు నెలలు మాట్లాడుకున్నాం.. నంబర్ ఎలా వచ్చిందని అంటూ సలీం చెప్పుకొచ్చాడు. నేను ఇదే జరిగి ఉంటుందని అనుకున్నా అంటూ షబినా కూడా చెప్పుకొచ్చింది. ఆ ఏజ్‌లో అది లవ్ అని తెలీదు గానీ.. తరువాత తరువాత మాకు అర్థమైంది. మేం ప్రేమలో ఉన్నామని తెలుసుకున్నాం.. ముందు షబినానే చెప్పింది.. చెప్పేలా చేశాను.. అంటూ మున్నా ఇలా చెప్పుకుంటూ పోయాడు. మొత్తానికి షబినా మాత్రం పైకి కనిపించే అంత సాఫ్ట్ కాదని, లోపల ఓ రౌడీ కారెక్టర్ ఉందని చెప్పుకొచ్చాడు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.