Jabardasth varsha : బుల్లితెర గ్లామర్ బ్యూటీ జబర్ధస్త్ వర్ష గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎప్పుడూ టీవీ షోలు చేస్తూ.. జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ గా చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా తన అందచందాలతో రచ్చ చేస్తుంటుంది. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలపిన ఈమె.. చక్కటి కామెడీ టైమింగ్ తో అందరినీ తెగ అలరిస్తుంటుంది. అందుకే అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఓవైపు టీవీ షోలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుందీ క్యూట్ బ్యూటీ. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
వర్ష, ఇమ్మాన్యుయెల్ తో కలిసి పలు స్కిట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఈ స్కిట్లల్లో ఫుల్ మీల్స్ ఉంటాయని చెప్పొచ్చు. డు. తాజాగా జబర్దస్త్ వర్ష చేసిన పని ఇప్పుడు షాకిస్తుంది. జబర్దస్త్ వర్ష సిగరేట్లతో కాల్చుకోవడం, దానికోసం తహతహలాడటం షాకిస్తుంది. వర్షకి భర్త రియాజ్. అతను 12 గంటలు చిన్నగా, 12 గంటలు పెద్దగా మారిపోతాడు. అర్థ రాత్రి 12 అయిన తర్వాత పెద్దగా అవుతాడు. ఈ క్రమంలో రియాజ్‌తో శోభనం చేసుకునేందుకు నో చెబుతుంది వర్ష. ఆ సమయంలో అర్థ రాత్రి తర్వాత తాను పెద్దగా అవుతానని చెబుతాడు. అన్నట్టుగానే పెద్దగా మారిపోతాడు. ఇమ్మాన్యుయెల్ అవుతాడు. అది చూసి ఏమండీ అంటూ ఇమ్మూని హగ్ చేసుకుంటుంది వర్ష.
అనంతరం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వర్షని చూసి ఏం చేస్తున్నావే లోపల అంటాడు ఇమ్మాన్యుయెల్, మీకోసమే ఎదురుచూస్తున్నానండీ అంటుంది వర్ష. ఎర్రచీర కట్టుకుని బాగా రెడీ అయి ఉంది. ఆమెని చూసిన ఇమ్మాన్యుయెల్ తాగే సిగరేట్‌ని ఆమె చేతులపై కాల్చే ప్రయత్నం చేస్తుంటాడు. దెబ్బకి ఆమె అబ్బ అబ్బా అంటూ రొమాంటిక్ సౌండ్లు చేసి ఇక్కడ కాల్చండి, ఇక్కడ కాల్చండి అంటూ పైట కొంగు తీసి మరి వీపు చూపించడం గమనార్హం. దీనికి ఇమ్మాన్యుయెల్.. ఆమె ప్రవర్తన చూసి షాక్ అవుతాడు. నేను సిగరేట్లు తాగుతున్నా అనుకుంటున్నావా? కాఫీ తాగుతున్నా అనుకుంటున్నావా? ఇక్కడ ఇక్కడ అంటున్నావ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ ప్రోమో అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.