Varsha : జానెడు కూడా ఉండదేమో!!.. బుల్లి నిక్కర్‌లో జబర్దస్త్ వర్ష
Varsha : బుల్లితెరపై అందాలను ఆరబోస్తూ అందరి దృష్టిలో పడింది వర్ష. అంతకు ముందు ఎన్నో యేళ్ల నుంచి సీరియల్స్‌లో నటిస్తున్నా కూడా రాని గుర్తింపు ఒక్కసారిగా జబర్దస్త్ షో వల్ల వచ్చింది. జబర్దస్త్ వేదికపై వర్ష అందాల విందు అందరినీ ఆకట్టుకుంది.

Jabardasth Varsha H0t Pic Goes Viral
అప్పటి నుంచి వర్ష ఇలా ఎంటర్టైన్మెంట్ షోలకే పరిమితమైంది. ఇప్పుడు వర్ష జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఇక ఈ మధ్య ఇమాన్యుయేల్ వర్షలు ఎక్స్ ట్రాలు చేస్తుండటంతో ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి.పెళ్లి నాటకాలు ఆడుతూ స్కిట్లు వేయడం వారందరికీ అలవాటే. ఆ మధ్య వర్ష ఇమాన్యుయేల్ కూడా ఇలానే చేయడంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు.

Jabardasth Varsha H0t Pic Goes Viral
ఇక వారు చేసిన ఆ స్కిట్లను జబర్దస్త్ ఆర్టిస్ట్‌లే తిరిగి ట్రోల్స్ చేస్తూ స్కిట్లు వేస్తున్నారు. అలా ఆ ఇద్దరిని దారుణంగా ఆడుకుంటున్నారు. అయితే వర్ష బుల్లితెరపై మంచిగానే నిలదొక్కుకుంది. ఇప్పుడు తెరపై, తెర వెనుక కూడా ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనే వర్ష హద్దులు దాటుతూ ఉంటుంది.
జానెడు కూడా ఉండదేమో!!.. బుల్లి నిక్కర్‌లో జబర్దస్త్ వర్ష

Jabardasth Varsha H0t Pic Goes Viral
ఒక్కోసారి ఆమె దుస్తులు కూడా ధరించదు. ఎద అందాలను పచ్చిగానే ప్రదర్శిస్తూ ఉంటుంది. ఘాటు ఘాటు అందాలను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. అలాంటి వర్ష తాజాగా ఓ స్పెషల్ ఫోటో షూట్ చేయించుకున్నట్టుంది. ఇందులో భాగంగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో బుల్లి నిక్కర్‌ను ధరించినట్టుంది వర్ష. కనీసం అది జానెడు కూడా లేనట్టుంది. అలా షార్ట్‌లో అందాలను ప్రదర్శించిన వర్ష ఫోటోలు వైరల్ అవుతున్నాయి.