Janaki Kalaganaledu 01 August 2022 Episode : జానకి మల్లికకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇవ్వబోతుందా.. జ్ఞానాంబ జానకిని వరలక్ష్మీ వ్రతం చేయడానికి ఒప్పుకుంటుందా..

Advertisement
Advertisement

Janaki Kalaganaledu 01 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే ఈ సీరియల్ జానకి కలగలేదు ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంటుంది. ఈరోజు సీరియల్ తాజాగా రిలీజ్ అయింది. 356 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. జ్ఞానాంబ ఇన్ డైరెక్ట్ గా రామ, జానకిలను మాటలు అంటూ ఉంటుంది. దానికి జానకి,రామాలు చాలా బాధపడుతూ ఉంటారు. వరలక్ష్మి వ్రతానికి జ్ఞానాంబ అందరికీ బట్టలు ఇస్తుంది. కానీ జానకి, రామాలకు మాత్రం ఇవ్వదు. అప్పుడు గోవిందరాజు ఇదేంటి జ్ఞానం ఇలా చేస్తున్నావు. నువ్వు బాధపడుతున్నావు. అలాగే రామా, జానకి లను కూడా బాధ పెడుతున్నావ్ వాళ్లకు కూడా బట్టలని ఇవ్వు అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ నేను వాళ్లకి బట్టలు ఇచ్చేంత గొప్పదాన్ని కాదండి.. అని అంటుంది. అలాగే గోడ పైన ఉన్న రామా, జానకిల ఫోటోలు చూస్తూ.. చికిత అని పిలిచి దానిని తీసేయ్… అంటూ జ్ఞాపకాలు అంటే సంతోషాన్ని పంచేలా ఉండాలి.  కానీ ఆ జ్ఞాపకాలను చూస్తే వాళ్ల చేసిన మోసం గుర్తుకు రాకూడదు అని అంటుంది.

Advertisement

కట్ చేస్తే జానకి రూమ్ లోకి వెళ్లి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రామ వస్తాడు. ఏంటి జానకి గారు నేను రెడీ అయ్యాను మీరు ఇంకా రెడీ కాలేదు అని అంటుంది. అప్పుడు నేను రాను అండి. అత్తయ్య గారి నన్ను చూస్తే చాలా బాధపడుతున్నారు. నేను తను నామీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. నేను కోడలుగా ఓడిపోయానండి. అని పెద్దగా ఏడుస్తుంది. అప్పుడు రామ తనని దగ్గరికి తీసుకొని మీరు ఈ ఇంటి మహాలక్ష్మి , మీరు నా భార్య అవ్వడం నా అదృష్టం, అలాగే ఈ ఇంటి కోడలు అవడం కూడా మేము చేసుకున్న పుణ్యమండి. మీ కంట్లో నీరు వస్తే నేను మీ భర్తగా ఓడిపోయినట్లే.. మీరు అలాంటి పరిస్థితి నాకు తీసుకురాకండి. ఈ సమస్యకు కారణం మనమే కాబట్టి ఈ సమస్యలు మనమే పోగొట్టుకుందామండి. ఈ కన్నీళ్లు ఆనంద భాష్పాలుగా మారే క్రమంలో కొన్ని కష్టాలు ను ఇష్టాలుగా మార్చుకోవాలండి. అమ్మ లో ఉన్నది బాధ మాత్రమే, ద్వేషం కాదు.

Advertisement

Janaki Kalaganaledu 01 August 2022 Full Episode

అమ్మకి ప్రేమ పంచడం తప్ప శపించటం అస్సలు తెలియదండి. మీరు ఏం బాధపడకండి అని జానకికి సర్ది చెప్తాడు. నేను వెళ్లి అమ్మవారికి నైవేద్యం చేస్తాను. మీరు వెళ్లి పూజ కార్యక్రమాలు చూసుకోండి. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మల్లిక మాత్రం సంతోషంతో గాల్లో తేలుతూ డాన్సులు వేస్తూ ఉంటుంది. కట్ చేస్తే జానకి రెడీ అయ్యి పూజ కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు మల్లికా తనని చూసి తట్టుకోలేక అక్కడికి వచ్చి అమ్మ జానకి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. అదేంటి మల్లికా కనిపించట్లేదా పూజ కార్యక్రమాలు చేస్తున్నాను. అవునా నువ్వు కుర్చీలు, సోఫాలు ఎలాగో నువ్వు కూడా అలాగే ఒక మూలన పడి ఉండాలి. అంతేకానీ కాళ్లు ఉన్నాయి గాని కరాటే చేసియొచ్చు, చేతులు ఉన్నాయిగా..అని పనులలో వేలు పెడితే బాగోదమ్మ. అత్తయ్య గారు నిన్ను ఈ పనులేము చెయ్యొద్దు అని చెప్పింది. మర్చిపోయావా… జానకి ,చూడు మల్లిక అత్తయ్య గారు ఏదో అన్నారని నేను నా బాధ్యతను ఎలా మర్చిపోతాను. అని అంటుంది.

అప్పుడు మల్లికా అత్తయ్య గారు నీ పెత్తనంతా మూట కట్టి కాలువలో కి విసిరేశారు. నీకు అంత సీన్ లేదమ్మా. అని జానకిని అనరాని మాటలు అంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి గోవిందరాజు వస్తాడు. అమ్మ మల్లిక పండగ చేసుకుంటున్నావు కదా. అవును మావయ్య గారు అత్తయ్య గారు నామీద పండగ బాధ్యత అంతా వేశారు కదా.. చాలా కష్టపడి పోతున్నాను. అని అంటుంది. అవునా అమ్మ అబ్బబ్బ ఛాయాదేవి లాగా జీవిస్తున్నావు కదమ్మా.. నేనన్నది ఆ పండగ కాదమ్మా తోటి కోడల మీద పెత్తనాలు చేసే పండుగ.. నువ్వు ఈ కార్యక్రమం అయిపోయే వరకు నీ పెట్రోలు పోసే కార్యక్రమం ఆపి నీ నోరుని కొంచెం అదుపులో పెట్టుకో అమ్మ అని అంటాడు. గోవిందరాజు, అంతలో అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. ఏమైంది ఏంటి అని అడుగుతుంది. తర్వాత ఏం జరిగిందో. తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ కోసం ఆగవలసిందే.

Advertisement

Recent Posts

Revanth Reddy : ఎమ్మెల్యేల‌కి రేవంత్ రెడ్డి చుర‌క‌లు.. జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలంటూ హెచ్చ‌రిక‌..!

Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో అనేక మార్పులు చేర్పులు చేస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. అయితే ప్ర‌తిపక్షాలు…

4 hours ago

Farmers : రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త .. మ‌ద్ద‌తు ధ‌ర పెంపుతో ఎక‌రాకు రూ.10 వేలు పొందే అవ‌కాశం

Farmers : సూపర్‌ఫైన్ రకం వరి ఉత్పత్తి చేసే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా చెల్లించాలని తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం…

5 hours ago

Hydra : గంట స‌మ‌యం ఇస్తే బాగుండేది.. ఎందుకు ఇలా ఆగం చేస్తున్నారు..!

Hydra : హైదరాబాదు పరిసరాలలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెలలో హైడ్రా దడ పుట్టిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉంది.…

7 hours ago

Labour Insurance Card : తెల్ల రేషన్ కార్డుదారులు లేబర్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు..!

Labour Insurance Card : మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..? అయితే మీరు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కూడా…

8 hours ago

Makhana Chivda : ఫుల్ మఖానాను ఇలా తయారు చేయండి… టేస్ట్ తో పాటు ఆరోగ్యం మీ సొంతం…!

Makhana Chivda : ఫుల్ మఖాన ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే వీటితో కూరలు మరియు…

9 hours ago

Tirumala Laddu : తిరుపతి ల‌డ్డూ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న చంద్ర‌బాబు.. సిట్ విచార‌ణ‌..!

Tirumala Laddu : జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో గత 5 ఏళ్ల పాటు పవిత్రమైన తిరుమలలో అపవిత్రమైన కార్యక్రమాలు చేశారని సీఎం…

10 hours ago

SBI Foundation : విద్యార్థులకు 15 వేల నుంచి రూ.20 ల‌క్ష‌ల స్కాలర్‌షిప్

SBI Foundation : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CSR విభాగమైన SBI ఫౌండేషన్, దేశవ్యాప్తంగా వెనుకబడిన నేపథ్యాల నుండి…

11 hours ago

This website uses cookies.