
Janaki Kalaganaledu 24 August 2022 Full Episode
Janaki Kalaganaledu 24 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు. ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 373 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… ముత్తైదువులు అన్న మాటలకి బాధపడుతున్న జానకి, రామ లను జ్ఞానాంబ ఓదారుస్తూ అలాగే ఆడదానికి ఏ సమయంలో జరగాల్సిన ముచ్చట ఆ సమయంలో జరిగితేనే బాగుంటుందమ్మా అని చెప్తుంది. అప్పుడు జానకి మీ నమ్మకానికి మచ్చ తీసుకురాను అత్తయ్య గారు ఇక అలాంటి పొరపాట్లు జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్తుంది. మల్లికా మాత్రం తన అనుకున్నది జరగలేదని కుళ్ళుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే జానకి ముత్తైదువులు రామాని అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అంతలో అక్కడికి రామ వచ్చి ఏమైంది జానకి గారు అని అడుగుతాడు. అప్పుడు జానకి మీరు వచ్చిన వాళ్ళతో మాటలు పడడానికి కారణం నేనే అండి నా చదువు కారణంగానే మీరు బాధపడుతున్నారు.
అత్తయ్య గారు కూడా నా దగ్గర తప్పు ఉన్నా కానీ చిన్నపిల్లల్లాగా సర్దు చెప్తుంది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రామ తప్పు నీది కాదండి నాదే మీరు పిల్లలు కందాము అని అన్న కానీ నేనే మీ చదువు అయిపోయిన తర్వాత పిల్లల్ని మనం కందాము అని చెప్పాను కదా.. అమ్మ బాధపడకూడదు అంటే మనం పిల్లల కనాలి అంతే కదా అని ఒక్కసారిగా రొమాన్స్ లోకి వెళ్లి దగ్గరగా వెళ్లిన తర్వాత రామా, జానకి తో మనం ఇలా నిగ్రహం కోల్పోతే పిల్లలు కనడం పెద్ద విషయమే కాదు.. కాబట్టి మీ ఆశయాన్ని నెరవేర్చిన తర్వాత అమ్మ కోరికను నెరవేదిద్దాం ఇవన్నీ మర్చిపోండి ఇక మీ చదివి మీద దృష్టి పెట్టండి అని రామా అంటాడు. కట్ చేస్తే జానకి ఇంట్లో పనులు చేస్తుండగా గోవిందరాజు వచ్చి నువ్వు చదువుకో అమ్మా నువ్వు ఎందుకు పనులు చేస్తున్నావ్.. మల్లికా చేస్తుంది కదా అని అంటాడు. అప్పుడు జానకి మావయ్య గారు మల్లిక కడుపుతో ఉంది కదా ఎలా చేస్తుంది. అని అంటుంది. అప్పుడు మల్లికా అక్కడికి వచ్చి ఇంటి పనులు చేస్తున్నట్టు డ్రామాలు ఆడుతూ ఉంటుంది.
Janaki Kalaganaledu 24 August 2022 Full Episode
అంతలో జ్ఞానం బా అక్కడికి వచ్చి నువ్వు ఇంటి పనులు చేయకు మల్లిక జాగ్రత్తగా తిని రెస్ట్ తీసుకో అని అంటుంది. జానకిని పిలిచి ఇంటి పనులు కూడా నువ్వే చూసుకో మల్లికకు చెప్పకు అని అంటుంది. ఇక మల్లిక సంతోషంతో గంతులు వేస్తు.. కింద పడిపోతుంది మల్లిక. అప్పుడు జానకి వచ్చి లేపుతుంది. అప్పుడు జానకి అసలు గర్భవతివేనా అనే అడుగుతుంది. అప్పుడు మల్లికా అదేంటి జానకి అలా అంటావు అంటుంది. మరి లేకపోతే ఏంటి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి కడుపుతో ఉన్నవాళ్లు అని అంటుంది. అంతలో గోవిందరాజు జ్ఞానంబ అక్కడికి వస్తారు. ఏమైంది అని అడుగుతారు. అప్పుడు జానకి మల్లికా కింద పడిందని చెప్తుంది. అప్పుడు జ్ఞానాంబ మల్లికను తిడుతుంది. అప్పుడు జానకి డాక్టర్ని పిలిచి ఒకసారి చెక్ అప్ చేపిస్తే బాగుంటుంది అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు మల్లికా కంగారుపడుతూ వద్దులే అని అంటుంది. అప్పుడు మల్లికను జ్ఞానంబ డాక్టర్ని పిలిపించమని జానకికి చెబుతుంది. అప్పుడు మల్లికా ఎలా అని కంగారు పడుతూ ఉంటుంది. డాక్టర్ వచ్చి మల్లికను చెక్ చేస్తూ ఉంటుంది.
దాంతో జ్ఞానాంబ భయపడుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ చెకప్ అయిపోయి బయటికి వస్తుంది. అప్పుడు అందరూ ఎలా ఉంది కడుపులో బిడ్డకు ఏ ప్రమాదం లేదు కదా అని అడుగుతూ ఉంటారు. మల్లిక ఏం ప్రమాదం లేదు మీరు వెళ్లిపోండి డాక్టర్ గారు అని చెప్తూ ఉంటుంది. అంతలో ఆ డాక్టర్ జానకి గారు నన్ను పిలిపించి మంచి పని చేశారు. అసలు ఈమె ప్రెగ్నెంట్ కాదు. ఈమె డ్రామా బయటపడింది అని అంటుంది. అప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అప్పుడు గోవిందరాజు నిన్నంతా మా మల్లికా వాంతులు చేసుకుంది. ఎందరుకు పురుడు పోసిన మాలిలావతి అక్కయ్య గర్భవతి అని చెప్పింది. మీరేంటి అలా అంటున్నారు అని అంటాడు. అప్పుడు డాక్టర్ నేను చెప్పేది నిజం అని అంటుంది. అంతలో మల్లిక ఈ డాక్టర్, జానకి కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారు. నేను నిజంగానే గర్భవతిని అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు ఆ డాక్టర్ నువ్వు నిజంగా గర్భవతివే అయితే నేను నా డాక్టర్ వృత్తిని రాజీనామా చేస్తా అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ కోపంగా మల్లిక వైపు చూస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తుపై బీజేపీ ఎంపీ…
MS Dhoni Retirement : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అంటే గుర్తుకు…
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి భారీ రాజకీయ హీట్ మొదలైంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగా…
Egg : గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారంగా భావిస్తారు. ముఖ్యంగా ప్రోటీన్ కోసం గుడ్లను చాలా మంది…
No Sugar : ప్రస్తుతం చాలామంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల…
SRH vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా, నిన్న జరిగిన చెన్నై…
Sunrisers Hyderabad : ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండగా ప్లేఆఫ్స్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. ఈ…
Grapes Vs Bananas : డయాబెటిస్ ఉన్నవారు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్లు తినేటప్పుడు…
Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ Pan India…
LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…
This website uses cookies.