Janhavi Kapoor trending with latest photo shoot
Janhavi Kapoor :అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో పోటీగా దూసుకుపోతోంది. దడక్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తక్కువ సమయంలోనే వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ అందం నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది ఈ అమ్మడు. లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ.అయితే వరుసగా లేటెస్ట్ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటోంది ఈ బ్యూటీ. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తోంది.
ట్రెండీ వేర్ లో జాన్వీ ఫోజులకు కుర్రాళ్లు చిత్తవుతున్నారు. అయితే, అటు సినిమాల్లోనే కాకుండా.. ఇటు ఫ్యాషన్ వైపూ ఫోకస్ పెట్టింది. లేటెస్ట్ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే జాన్వీకి ఇన్ స్టాలో 16 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే మామూలు విషయం కాదు. కేవలం తన గ్లామర్, అవుట్ ఫిట్ సెన్స్ తోనే ఇంత ఫాలోయింగ్ ను సాధించుకుంది.మొన్నీమధ్య జాన్వీ కపూర్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న పిక్స్ షేర్ చేసింది. బ్లూ జిమ్ వేర్ లో ఉన్న జాన్వీ కపూర్ మతిపోగొట్టేలా తన ఫిట్ నెస్ ఉందంటూ కామెంట్స్ వచ్చాయి.
Janhavi Kapoor trending with latest photo shoot
తాజాగా, మినీ డ్రెస్ లో హాట్ లుక్స్ తో కూడిన ఫొటోలను ఇన్ స్టాలో తన అభిమానులతో పంచుకుందీ జాన్వీ. ట్రెండీ అవుట్ ఫిట్ లో ఆటాడుకుంటోంది. పిక్స్ షేర్ చేస్తూ ‘ప్లే ఫర్ కీప్స్’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో లక్షల్లో లైకులు వచ్చి పడుతున్నాయి.ఈ ఫొటోల్లో జాన్వీ రెడ్ కలర్ మినీ డ్రెస్ లో హాట్ గా కనిపిస్తోంది. క్లీవేజ్ అందాలను చూపిస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది. సోఫాపై పడుకొని స్టిల్స్ ఇచ్చింది జాన్వీ. ఈ ఫొటోషూట్ ను ముంబయిలో కొనసాగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్ లో భాగంగా నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పిక్స్ ఇన్ స్టా గ్రామ్ లో తెగ వైరల్ అవుతున్నాయి.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.