Janhvi Kapoor : ప‌లుచ‌టి చీర‌లో ప‌రువాల‌తో పిచ్చెక్కిస్తున్న జాన్వీ క‌పూర్.. ఆ అందాల‌కు ముగ్ధుల‌వ్వాల్సిందే..!

Authored By Sam C | The Telugu News | Published on: August 16, 2022, 8:40 pm

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి గ్లామ‌ర్ షోకి చాలా దూరంగా ఉండేది. ఎంత పెద్ద సినిమా అయిన స‌రే గ్లామ‌ర్ షో ప‌రిమితంగా ఉండేది. కాని ఆమె కూతుళ్లు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం బిటౌన్ లో క్రేజీ సెలెబ్రిటీ. ఎక్కువ సినిమాల్లో నటించినప్పటికీ గ్లామర్ తో ఆమె సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్ అంత పాపులర్ కాలేదు. సోష‌ల్ మీడియా ద్వారా త‌న గ్లామ‌ర్‌తో అట్రాక్ట్ చేస్తుంది. ఖుషి కపూర్ కి ఇంస్టాగ్రామ్లో 8 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ తన అందాలతో యువతని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఖుషి. ఇటీవ‌ల ఏకంగా బాత్రూంలో సెల్ఫీలని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసింది. దీనితో ఆ పిక్స్ వైల్డ్ ఫైర్ లాగా ఇంటర్నెట్ లో వ్యాపిస్తున్నాయి.

Janhvi Kapoor : జాన్వీ అందాల మాయ‌…

జాన్వీ క‌పూర్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంటుంది. ఈ అమ్మ‌డు చేసే సంద‌డి కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. తాజాగా జాన్వీ క‌పూర్ ప‌ల‌చ‌ని బ్లాక్ క‌ల‌ర్ శారీలో కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. జాన్వీ క‌పూర్‌ని ఇలా చూసి చిత్తైపోతున్నారు. అమ్మ‌డి క్యూట్‌నెస్‌ని పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ క్యూట్ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇటీవ‌ల జాన్వీ మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇస్తాను అన్నప్పుడు మా అమ్మ ఒప్పుకోలేదు.

janhvi kapoor black saree looks is mesmerizing

janhvi kapoor black saree looks is mesmerizing

నువ్వు ఏ ఫీల్డ్ లోకి అయినా వెళ్లు, సినీ పరిశ్రమలోకి మాత్రం అడుగుపెట్టొద్దు అని చెప్పింది. నా జీవితం మొత్తం సినీ పరిశ్రమలోనే గడిచిపోయింది. ఎన్నో ఏళ్లు కష్టపడి మీకు ఇలాంటి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాను. మీరు అనుకున్నట్లు సినిమా వాళ్ళ జీవితం అంత సౌకర్యవంతంగా ఉండదు. నీకు ఆ రంగంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పింది.” ఇటీవలే గుడ్ లక్ జెర్రీ సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ తన తల్లి శ్రీదేవిని తలుచుకొని ఎమోషనల్ అయింది. శ్రీదేవి హ‌వాని రానున్న రోజుల‌లో జాన్వీ క‌పూర్ కొన‌సాగిస్తుంద‌ని ఆమె అభిమానులు అంటున్నారు

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp